SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kkr-vs-mi63c10b8d-3492-48da-864d-a911d0ef4a21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kkr-vs-mi63c10b8d-3492-48da-864d-a911d0ef4a21-415x250-IndiaHerald.jpgవాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్‌ ఇంకా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత దిల్లీపై గెలిచిన ఉత్సాహం ముంబై ఉంది. కోల్‌కతా అయితే గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అయిన అర్జున్‌ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. ముంబై జట్టు తరఫున ఐపీఎల్ లో అతను అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ కు మొదటి ఓవర్‌ బౌలింగKKR vs MI{#}Arjun Tendulkar;Goa;Rohit Sharma;ICC T20;Mini;Cricket;Venkatesh;Mumbai;ArjunKKR vs MI: సచిన్ కొడుకు ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా?KKR vs MI: సచిన్ కొడుకు ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా?KKR vs MI{#}Arjun Tendulkar;Goa;Rohit Sharma;ICC T20;Mini;Cricket;Venkatesh;Mumbai;ArjunSun, 16 Apr 2023 18:28:27 GMTవాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్‌ ఇంకా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తరువాత దిల్లీపై గెలిచిన ఉత్సాహం  ముంబై ఉంది. కోల్‌కతా అయితే గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అయిన అర్జున్‌ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. ముంబై జట్టు తరఫున ఐపీఎల్ లో అతను అడుగు పెట్టాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ కు మొదటి ఓవర్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఇచ్చారు.ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్ ను 2021 లోనే బేస్ ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో ఛాన్స్ రాలేదు. గత సంవత్సరం జరిగిన మినీ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై మళ్లీ కొనుగోలు చేసింది.


ఎట్టకేలకు ఐపీఎల్ 16 సీజన్ లో ఆడేందుకు అర్జున్టెండూల్కర్ కు అవకాశం వచ్చింది. అంతకు ముందు రోహిత్ శర్మ చేతుల మీదుగా ముంబై ఇండియన్స్ క్యాప్ ను అర్జున్ టెండూల్కర్ అందుకున్నాడు.ఆల్ రౌండర్ అయిన అర్జున్ గత సంవత్సరం దేశవాళీ క్రికెట్ లో గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి దాకా మొత్తం 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 7 లిస్ట్ ఏ మ్యాచులు, 9 టీ20 లు ఆడాడు. ఇపుడు కోల్ కతా మ్యాచ్ తో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ని అర్జున్ ఆడుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్ దూకుడుగా ఆడటం జరిగింది. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా.. అయ్యర్ మాత్రం బాగా ఆడాడు. అవకాశం ఉన్నపుడల్లా సిక్స్ లు, ఫోర్లు బాదుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక 20 ఓవర్లకు కేకేఆర్ మొత్తం 185 పరుగులు చేసింది.ఇప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుంది.7.5ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.



RRR Telugu Movie Review Rating

నాగార్జున అన్నమయ్య సినిమా ఉత్సహంగా చేయడానికి కారణం అదేనా....!!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>