Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b9a7b077-1b20-4657-a0e3-6c67543ed1a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b9a7b077-1b20-4657-a0e3-6c67543ed1a3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ గత నెలలో విడుదలై మంచివిజయం సాధించింది. ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లను అయితే సాధించింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ విపరీతంగా లైక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆహా వేదికగా స్టSocialstars lifestyle {#}nivetha pethuraj;Viswak sen;James Cameron;Chitram;Thriller;Hero;king;CBN;Cinemaఓటీటీ లో అదరగొడుతున్న విశ్వక్ సేన్ చిత్రం...!!ఓటీటీ లో అదరగొడుతున్న విశ్వక్ సేన్ చిత్రం...!!Socialstars lifestyle {#}nivetha pethuraj;Viswak sen;James Cameron;Chitram;Thriller;Hero;king;CBN;CinemaSun, 16 Apr 2023 23:59:36 GMTటాలీవుడ్ యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ గత నెలలో విడుదలై మంచివిజయం సాధించింది.
ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెరుగైన వసూళ్లను అయితే సాధించింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ విపరీతంగా లైక్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న దాస్ కా ధమ్కీ చిత్రం అరుదైన ఘనత ను సొంతం చేసుకుందట.. ఇక్కడ విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకుందనీ సమాచారం.. దీంతో ఈ సినిమా ఆహాలో ట్రెండ్ అవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే తరహా ట్రెండ్ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడనీ తెలుస్తుంది..
థియేటర్లలో ఈ మూవీ మొదటి రెండు రోజుల్లోనే 14 కోట్ల వరకు అయితే వసూళ్లను రాబట్టింది. తొలి రెండు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. విశ్వక్ విభిన్న నటనకు మంచి మార్కులు అయితే పడుతున్నాయి.
దాస్ కా ధమ్కీ చిత్రంలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటించింది. వీరితో పాటు రోహిణి, రావు రమేశ్ అలాగే పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారట.. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ ను అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారనీ తెలుస్తుంది.
సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.