EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/paper2762065b-8684-43c6-83c4-f018e0007b5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/paper2762065b-8684-43c6-83c4-f018e0007b5c-415x250-IndiaHerald.jpgప్రపంచంలో నియంతలు చాలా మందే ఉన్నారు. చైనా జింపింగ్ ది ఇదే ధోరణి, కిమ్ ది కూడా ఇదే ధోరణి. ఆ దేశ అధ్యక్షులకి చిన్న కోపం వస్తే ప్రాణాలైనా పోవాలి పక్క వాళ్ళకి, లేదంటే ఉద్యోగాలైనా పోవాలి, లేదంటే అరెస్ట్ అయినా కావాలి. తాజాగా 4 వేల మందిని తీసుకెళ్లి జైల్లో పడేసినటువంటి పరిస్థితి అక్కడ. అది కూడా గతంలో తనతో పని చేసిన వాళ్లని. కారణం ఏంటంటే తన మాట వినడం లేదు, తనను పట్టించుకోవట్లేదు, తనను ప్రశ్నిస్తున్నారు అనేటు వంటి పాయింట్ల మీద. పెద్ద పెద్ద నాయకులను కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. తాజాగా చైనాలోని ఒక పత్PAPER{#}Iran;Arrest;Smart phoneఒక్క పదం తప్పు.. 30 లక్షల కాపీలు తగలెట్టారు?ఒక్క పదం తప్పు.. 30 లక్షల కాపీలు తగలెట్టారు?PAPER{#}Iran;Arrest;Smart phoneSun, 16 Apr 2023 05:00:00 GMTప్రపంచంలో నియంతలు చాలా మందే ఉన్నారు. చైనా జింపింగ్ ది ఇదే ధోరణి, కిమ్ ది కూడా ఇదే ధోరణి. ఆ దేశ అధ్యక్షులకి చిన్న కోపం వస్తే ప్రాణాలైనా పోవాలి పక్క వాళ్ళకి, లేదంటే ఉద్యోగాలైనా పోవాలి, లేదంటే అరెస్ట్ అయినా కావాలి. తాజాగా 4 వేల మందిని తీసుకెళ్లి జైల్లో పడేసినటువంటి పరిస్థితి అక్కడ. అది కూడా గతంలో తనతో పని చేసిన వాళ్లని.


కారణం ఏంటంటే తన మాట వినడం లేదు, తనను పట్టించుకోవట్లేదు, తనను ప్రశ్నిస్తున్నారు అనేటు వంటి పాయింట్ల మీద. పెద్ద పెద్ద నాయకులను కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. తాజాగా చైనాలోని ఒక పత్రికలో జింపింగ్ పేరు మెన్షన్ చేశారు, చైనా అధ్యక్షుడు అని కూడా మెన్షన్ చేశారు. కానీ కామ్రేడ్ అని వ్రాయలేదట. అంతే వెంటనే అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఆ పత్రికకు ఫోన్ వచ్చింది ఏమనుకుంటున్నావని.. దాంతో వణికిపోయిన పత్రికా సంస్థ ఆల్రెడీ ఇళ్ళకి చేరిపోయిన 30 లక్షల కాపీలను తిరిగి వెనక్కి తెప్పించుకుంది.


మళ్లీ కొత్తవి వేస్తానని చెప్పింది. ఒక్క కామ్రేడ్ అనే పదం పెట్టనందువల్ల 30 లక్షల పేపర్లను తీసేసారంటే చైనా దేశ అధ్యక్షుడిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా మందికి అర్థం అవడం లేదు. అలాగే ఇరాన్ అతి పెద్ద నియంత. తను చెప్పిందే వేదం కునైన్ కి.  హిజాబ్ అనేది సాధారణంగా ముస్లిం స్త్రీలు తలకు ముసుగులా ధరించే వస్త్రాన్ని సూచిస్తుంది. హిజాబ్ అనేది అనేక రకాలుగా ధరిస్తారు.



తరచుగా అయితే తల ఇంకా మెడ చుట్టూ చుట్టి, జుట్టు, మెడ ఇంకా చెవులను కప్పి ఉంచి, ముఖం కనిపించేలా ఉండేలా ప్రత్యేకంగా హెడ్‌ స్కార్ఫ్‌లా ధరిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇరాన్ లాంటి దేశంలో ఈ హిజాబ్ పై ఆంక్షలు గట్టిగా ఉంటాయి. ఎంత ఎలా ఉంటాయంటే హిజాబ్ ధరించినా కూడా, జుట్టు కనపడిందని ఒక అమ్మాయిని చంపేసేంత. ఈ దుశ్చర్యని వ్యతిరేకించిన వాళ్ళందరినీ చంపేసేంత.



RRR Telugu Movie Review Rating

అమరావతి : రామోజీ ప్రయత్నాలు ఇంత చీపుగా ఉన్నాయా ?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>