MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-ogde7236d0-7d5f-484d-a178-c5509a41711b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-ogde7236d0-7d5f-484d-a178-c5509a41711b-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ సుజిత్ సాహూ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ తో తన తదుపరి సినిమాని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్ మాత్రం ఎవరు ఊహించలేదు. పవర్ స్టార్ తో గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తున్న సుజిత్ సినిమా మొదలైనప్పటికీ వారి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ కూడా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. పవన్ ఓజి సినిమా క్లైమాక్స్ ఇస్తున్న సుజిత్ కి సూపర్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. క్లైమాక్స్ కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది ఈ వీడియోలో చూపిPAWANKALAYAN;OG{#}kalyan;Pawan Kalyan;sujeeth;Cinema;Saaho;Director;Yevaruఅందరినీ ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఓజీ ఫైవ్ స్టార్ అప్డేట్..!!అందరినీ ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఓజీ ఫైవ్ స్టార్ అప్డేట్..!!PAWANKALAYAN;OG{#}kalyan;Pawan Kalyan;sujeeth;Cinema;Saaho;Director;YevaruSun, 16 Apr 2023 07:00:00 GMTడైరెక్టర్ సుజిత్ సాహూ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ తో తన తదుపరి సినిమాని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్ మాత్రం ఎవరు ఊహించలేదు. పవర్ స్టార్ తో గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తున్న సుజిత్ సినిమా మొదలైనప్పటికీ వారి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అప్డేట్ కూడా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. పవన్ ఓజి సినిమా క్లైమాక్స్ ఇస్తున్న సుజిత్ కి సూపర్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది.

క్లైమాక్స్ కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది ఈ వీడియోలో చూపించారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రాబోతోంది అంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆయనకే కాదు ఆయన డైరెక్టర్ చేసే దర్శకులు ఎలివేషన్ కూడా అదిరిపోతోందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ,సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓజీ అనే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా నీ డివివి దానయ్య నిర్మిస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక డైరెక్టర్ గానే కాకుండా అభిమానిగా కూడా ఎలా చూపిస్తారు అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మాత్రం అభిమానులకు పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు ఈ రేంజ్ లో ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ ని ఊహించుకుంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోతోంది. సాహో సినిమాతో టార్గెట్ మిస్సయిన పవన్  ఓజీ సినిమాతో కచ్చితంగా ఇటు కొడతారని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైనట్లుగా తెలుస్తోంది. అందిస్తూ రిలీవ్ చేసి ఫైవ్ స్టార్ వీడియో అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : సీఎం తాపత్రయమంతా ఇదేనా ?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>