MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-8cd05eed-b9c9-4401-9fd8-2442a466c8e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-8cd05eed-b9c9-4401-9fd8-2442a466c8e1-415x250-IndiaHerald.jpgతన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ ... శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాదు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మVenkatesh {#}December;Vishakapatnam;Tollywood;Venkatesh;Salman Khan;Indian;Blockbuster hit;Hero;Cinemaఈరోజు ఆ సమయానికి "సైంధవ్" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!ఈరోజు ఆ సమయానికి "సైంధవ్" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!Venkatesh {#}December;Vishakapatnam;Tollywood;Venkatesh;Salman Khan;Indian;Blockbuster hit;Hero;CinemaSat, 15 Apr 2023 10:57:53 GMTతన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ ... శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాదు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను వెంకటేష్ పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ యూనిటీ ఈ రోజు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ను ప్రకటిస్తుందో చూడాలి. తాజాగా విక్టరీ వెంకటేష్ ... సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందినటువంటి "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన ధియేటర్ లలో విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

ఆ హీరోతో అఫైర్ గురించి స్పందించిన ప్రేమ...!!

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?

కర్ణాటక: కులాల కొట్లాటలో బీజేపీ నెగ్గుకొస్తుందా?

నాటో వార్‌ ప్లాన్‌ లీక్.. ఉక్రెయిన్‌ పనేనా?

గుట్టురట్టు: ఉక్రెయిన్‌ వార్‌పై నాటో ప్లాన్స్‌ లీక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>