MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rai-lakshmie16683cc-f9ab-4696-a54b-4abf4aa8cb3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rai-lakshmie16683cc-f9ab-4696-a54b-4abf4aa8cb3c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టము.. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పాపులర్ కావాలంటే.. ఇందులో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే చాలు తెగ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని హీరోయిన్స్ పసిగట్టి పలు గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతూ కనిపిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఒకరు. ఈమె సినిమాలలో కూడా బోల్డ్ పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా తనRAI LAKSHMI{#}raai lakshmi;srikanth;Kannada;television;Red;media;Romantic;Heroine;Cinemaబికినీ షో తో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ..!బికినీ షో తో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ..!RAI LAKSHMI{#}raai lakshmi;srikanth;Kannada;television;Red;media;Romantic;Heroine;CinemaSat, 15 Apr 2023 22:00:00 GMTసినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టము.. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పాపులర్ కావాలంటే.. ఇందులో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే చాలు తెగ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని హీరోయిన్స్ పసిగట్టి పలు గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతూ కనిపిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఒకరు. ఈమె సినిమాలలో కూడా బోల్డ్ పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా తన గ్లామర్ అందాలను వలకబోస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేసింది.

ఎంగేజ్ లో ఉన్నప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో తో ఆకట్టుకుంది. మోడలింగ్ రంగం నుంచి అడుగుపెట్టిన కన్నడ ముద్దుగుమ్మ ఈమె గ్లామర్ తో కుర్రకారును సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. కొద్దికాలం పాటు మోడలింగ్ రాణించిన తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో ఎంట్రీ ఇచ్చింది. అలా మొదటిసారి శ్రీకాంత్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిన ఆ తర్వాత నీకు నాకు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

ఇక తర్వాత అడపాదడపా సినిమాలలో నటిస్తూ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది..ఈమె పేరు రాయ్ లక్ష్మి ఉండగా ఈమె పేరును లక్ష్మీరాయ్ గా మార్చుకొని మంచి విజయాలను అందుకుంది. పేరు మార్చుకున్న తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. తాజాగా రెడ్ కలర్ దుస్తులను తన థైస్ అందాలను చూపిస్తూ ఎద అందాలను చూపిస్తూ.. స్విమ్మింగ్ పూల్ దగ్గర అందాల ప్రదర్శన చేస్తోంది లక్ష్మీరాయ్. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు ఇప్పటికీ ఈ అమ్మడు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఈమె అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.  ఈమె రొమాంటిక్ ఎక్స్పోజింగ్ బికినీని మించిపోయి హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

దేవకన్యలా అప్సరసను తలపిస్తున్న యాంకర్ వర్షిని..!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>