MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudrudu-shaakuntalameea07098-0915-4cd5-91d0-efb3c0d14b1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudrudu-shaakuntalameea07098-0915-4cd5-91d0-efb3c0d14b1a-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లేవలో తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. ఇందులో సమంత మెయిన్ రోల్ పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య నిన్నటి రోజున విడుదల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటించారు. నిర్మాత నీలిమ గుణ దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు చాలానే ఉన్న వాటిని మాత్రం ప్రేక్షకులను కదిలించలేకపోతున్నట్లు తెలుస్తోంది. గతంలో లేడి ఓరియంRUDRUDU;SHAAKUNTALAM{#}editor mohan;shankar;sharath;Horror;Sharrath Marar;producer;Producer;Director;dil raju;raghava lawrence;gunasekhar;Samantha;Mass;Chitram;Cinema;News;Indiaబజ్: బాక్సాఫీస్ వద్ద శాకుంతలం.. రుద్రుడు.. సినిమాలలో పై చెయ్యి ఎవరిది..?బజ్: బాక్సాఫీస్ వద్ద శాకుంతలం.. రుద్రుడు.. సినిమాలలో పై చెయ్యి ఎవరిది..?RUDRUDU;SHAAKUNTALAM{#}editor mohan;shankar;sharath;Horror;Sharrath Marar;producer;Producer;Director;dil raju;raghava lawrence;gunasekhar;Samantha;Mass;Chitram;Cinema;News;IndiaSat, 15 Apr 2023 07:00:00 GMTడైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లేవలో తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. ఇందులో సమంత మెయిన్ రోల్ పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య నిన్నటి రోజున విడుదల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటించారు. నిర్మాత నీలిమ గుణ దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు చాలానే ఉన్న వాటిని మాత్రం ప్రేక్షకులను కదిలించలేకపోతున్నట్లు తెలుస్తోంది. గతంలో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన సమంత ఈ శాకుంతలం సినిమాలో మెప్పించలేకపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో గుణశేఖర్ వర్క్ పెద్దగా కనిపించలేదన్నట్లుగా కూడా తెలుస్తోంది.

మరొక సినిమా రాఘవ లారెన్స్ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటించిన చిత్రం రుద్రుడు. ఇందులో కీలకమైన పాత్ర లో శరత్ కుమార్, నాజర్ నటించారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కదిరేషన్ తెరకెక్కించడం జరిగింది. రాఘవ లారెన్స్ నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఒకప్పుడు డాన్స్ మాస్టర్గా పేరు సంపాదించిన రాఘవ లారెన్స్ పలు చిత్రాలలో నటించి తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.


రాఘవ లారెన్స్ సినిమాలు అంటే ఊర మాస్ లెవల్లో ఉంటాయి. ముఖ్యంగా రాఘవ లారెన్స్ తెరకెక్కించే హర్రర్ కామెడీ సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఈ సినిమా తల్లిని సెంటిమెంటు ఉండడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాఘవ లారెన్స్ నటన కూడా అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలలో రుద్రుడు సినిమాకి మంచి హైట్ ఏర్పడిందని కలెక్షన్లు కూడా మొదటి రోజు బాగానే వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : ఉక్కుమంత్రిని వెనక్కు లాగిందెవరు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>