MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-varsini99361680-1ba8-4948-8f09-060b7d74e8d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-varsini99361680-1ba8-4948-8f09-060b7d74e8d5-415x250-IndiaHerald.jpgతెలుగులో యాంకర్ గా గుర్తింపు సంపాదించింది హాట్ యాంకర్ వర్షిని.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ రేంజ్ అందం ఉన్నప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. గతంలో కొన్ని సినిమాలలో నటించిన ఈమె ఈమధ్య కాలంలో అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల దేవకన్యలా.. అప్సరసలా మెరిసిపోతూ కొన్ని కాస్ట్యూమ్స్ ధరించి అందాల విందు చేస్తోంది. తన అందాలతో కుర్రకారును సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది వర్షిని. ANCHOR VARSINI{#}Madhubala;Heaven;prema;Instagram;Success;Girl;Love;Heroineదేవకన్యలా అప్సరసను తలపిస్తున్న యాంకర్ వర్షిని..!దేవకన్యలా అప్సరసను తలపిస్తున్న యాంకర్ వర్షిని..!ANCHOR VARSINI{#}Madhubala;Heaven;prema;Instagram;Success;Girl;Love;HeroineSat, 15 Apr 2023 23:30:00 GMTతెలుగులో యాంకర్ గా గుర్తింపు సంపాదించింది హాట్ యాంకర్ వర్షిని.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ రేంజ్ అందం ఉన్నప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. గతంలో కొన్ని సినిమాలలో నటించిన ఈమె ఈమధ్య కాలంలో అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల దేవకన్యలా.. అప్సరసలా మెరిసిపోతూ కొన్ని కాస్ట్యూమ్స్ ధరించి అందాల విందు చేస్తోంది. తన అందాలతో కుర్రకారును సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది వర్షిని.

ఇటీవల శాకుంతలం సినిమాలో నటించిన వర్షిని ఇందులో ఈమె అప్సరస మేనక సహాయకురాలి పాత్రలో చెలికత్తగా కనిపించింది. చూడడానికి కూడా దేవకన్నెలా మెరిసిపోతోంది అంటూ అభిమానులు సైతం ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రానికి వాడిన కాస్ట్యూమ్స్ ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. మేనక పాత్రలో నటించిన మధుబాల తో కలిసి ఈమె ఫోటోలను దిగి తన ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. మరొకవైపు గ్రామీణ అమ్మాయి గా కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది వర్షిని. తన నడుము అందాలను చూపిస్తూ కేక పెట్టిస్తోంది వర్షిని.

ఈమె ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ చెప్పుతోంది వర్షిని. తను తనకు ప్రశంసలు కురిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది.  ఇంతటి ప్రేమ నేను అసలు ఊహించలేదు అంటూ ఆమె ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అచ్చం దేవకన్యల మెరిసిపోతూ స్వర్గం నుండి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తోంది వర్షిని. ముఖ్యంగా ఈమె నడుము నాభి అందాలు  కుర్ర కారులు కేక పెట్టించే విధంగా కనిపిస్తున్నాయి. గతంలో ఢీ షోలో మెస్మరైజ్ చేసిన ఈమె హైపర్ ఆదితో కలిసి హైలెట్గా నిలిచింది . వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అనంతల పాపులర్ అయ్యారు ఆ తర్వాత సడన్గా బుల్లితెరపై కనిపించడం లేదు.



RRR Telugu Movie Review Rating

దేవకన్యలా అప్సరసను తలపిస్తున్న యాంకర్ వర్షిని..!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>