MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvane3d9eae1-af65-4b1a-9ba2-a39f2399a49c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvane3d9eae1-af65-4b1a-9ba2-a39f2399a49c-415x250-IndiaHerald.jpgపోయిన సంవత్సరం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ విడుదల అయిన మూవీ లలో ఒకటి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ మూవీ ఒకటి. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ... శోభిత ధూళిపాల కీలక పాత్రలో నటించారు. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ బాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వponiyan selvan{#}Trisha Krishnan;aishwarya;jayam ravi;shobitha;vikram;Audience;Music;Kannada;Director;Tamil;Industry;Telugu;Cinema;Hindi"పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి ... రన్ టైమ్ లాక్..!"పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి ... రన్ టైమ్ లాక్..!poniyan selvan{#}Trisha Krishnan;aishwarya;jayam ravi;shobitha;vikram;Audience;Music;Kannada;Director;Tamil;Industry;Telugu;Cinema;HindiSat, 15 Apr 2023 11:57:17 GMTపోయిన సంవత్సరం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ విడుదల అయిన మూవీ లలో ఒకటి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ మూవీ ఒకటి. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ... శోభిత ధూళిపాల కీలక పాత్రలో నటించారు.

మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ బాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ  , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమాను  2 గంటల 45 నిమిషాల 11 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై మరి ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

వెంకీ సరసన జెర్సీ భామ.. న్యూ లుక్ వైరల్..!!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>