LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/periods7bcdcaf8-05ad-44df-bfeb-9bcc8f17852a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/periods7bcdcaf8-05ad-44df-bfeb-9bcc8f17852a-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు నెలసరి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. చాలా మంది అమ్మాయిలకు నెలసరి అనేది క్రమంగా రావడం లేదు.చాలా మందికి కూడా రెండు నుండి మూడు నెలలకొకసారి నెలసరి రావడం, ఇంకా అలాగే రక్తస్రావం కనీసం 5 రోజుల పాటు కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుంది. సాధారణంగా నెలసరి అనేది 21 రోజుల నుండి 40 రోజుల మధ్యలో వస్తుంది.ఇంకా అలాగే 5 నుండి 7 రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. అయితే నేటి తరుణంలో నెలసరి రాకపోవడంతో పాటు రక్తస్రావం కూడా చాలా తక్కువగా అవుతుంperiods{#}Iron;Turmeric;cumin;Yogaపీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే సింపుల్ టిప్?పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే సింపుల్ టిప్?periods{#}Iron;Turmeric;cumin;YogaSat, 15 Apr 2023 08:50:19 GMTఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు నెలసరి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. చాలా మంది అమ్మాయిలకు నెలసరి అనేది క్రమంగా రావడం లేదు.చాలా మందికి కూడా రెండు నుండి మూడు నెలలకొకసారి నెలసరి రావడం, ఇంకా అలాగే రక్తస్రావం కనీసం 5 రోజుల పాటు కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుంది. సాధారణంగా నెలసరి అనేది 21 రోజుల నుండి 40 రోజుల మధ్యలో వస్తుంది.ఇంకా అలాగే 5 నుండి 7 రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. అయితే నేటి తరుణంలో నెలసరి  రాకపోవడంతో పాటు రక్తస్రావం కూడా చాలా తక్కువగా అవుతుంది. నెలసరి సక్రమంగా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, థైరాయిడ్, పిసిఒడి ఇంకా హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాల వలన బహిష్టు చాలా ఆలస్యంగా వస్తుంది.అందువల్ల మంది అమ్మాయిలు పెళ్లైన తరువాత సంతాన లేమి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.ఖచ్చితంగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.


అధిక బరువు సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. ప్రతిరోజూ వ్యాయామం ఇంకా యోగా వంటివి చేయాలి. నీటిని ఎక్కువగా తాగాలి.ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ఇంకా జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఖచ్చితంగా కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత చిటికెడు పసుపు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక టమాట నుండి తీసిన రసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా ఈ నీటిని తాగుతూనే కొద్దిగా బెల్లాన్ని కూడా తినాలి. ఇలా తీసుకోవడం వల్ల బహిష్టు అనేది ప్రతినెలా క్రమం తప్పకుండా వస్తుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల ఎన్నో రోజుల నుండి ఆగిన బహిష్టు కూడా చాలా ఈజీగా 3 నుండి 4 రోజుల్లో వస్తుంది. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : శేషజీవితమంతా పేదల కోసమేనట..ఇంతకాలం ఏమి చేశారో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>