EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistanaec429cf-6310-4ab1-8cf4-9437ed0fcd25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistanaec429cf-6310-4ab1-8cf4-9437ed0fcd25-415x250-IndiaHerald.jpgఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్.. దీని నుండి బెయిల్ అవుట్ ప్యాకేజీ ఆరున్నర బిలియన్ డాలర్లు పాకిస్తాన్ కి వెళ్ళాలి. ఒకటిన్నర బిలియన్ డాలర్లు ముందు ఇచ్చింది. ఇంకొక ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇవ్వడానికి షరతులు పెట్టింది. అది ఇంకా తేల్చలేదు. వాస్తవంగా అమెరికాకు గిఫ్టుగా అల్ జవహరి తల ఇచ్చినందుకు బహుమతిగా ఎఫ్.ఎ.టి.ఎఫ్ నుండి బయటకు తెప్పించింది అమెరికా. ఐ.ఎం.ఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించడానికి ముందుకు వచ్చింది అమెరికా. వీళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చాక వీళ్ళు తీర్చలేరు అన్నటువంటి కారణంతో ఆపుకుంటూpakistan{#}Bank;Minister;Elections;contract;Pakistanఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?pakistan{#}Bank;Minister;Elections;contract;PakistanSat, 15 Apr 2023 09:00:00 GMTఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్.. దీని నుండి బెయిల్ అవుట్ ప్యాకేజీ ఆరున్నర బిలియన్ డాలర్లు పాకిస్తాన్ కి వెళ్ళాలి. ఒకటిన్నర బిలియన్ డాలర్లు ముందు ఇచ్చింది. ఇంకొక ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇవ్వడానికి షరతులు పెట్టింది. అది ఇంకా తేల్చలేదు. వాస్తవంగా అమెరికాకు గిఫ్టుగా అల్ జవహరి తల ఇచ్చినందుకు బహుమతిగా ఎఫ్.ఎ.టి.ఎఫ్ నుండి బయటకు తెప్పించింది అమెరికా.


ఐ.ఎం.ఎఫ్  వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించడానికి ముందుకు వచ్చింది అమెరికా. వీళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చాక వీళ్ళు తీర్చలేరు అన్నటువంటి కారణంతో ఆపుకుంటూ వచ్చారు. ఐ.ఎం.ఎఫ్ అయితే బోలెడు షరతులు పెడుతుంది. మీరు అణు బాంబులను తయారు చేయకూడదు. చైనాకి డబ్బులు ఇవ్వకూడదు, చైనాతో అణు ఒప్పందం రద్దు చేసుకోవాలి. ఇలాంటివన్నీ పెడుతుంది. దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ ఐ.ఎం.ఎఫ్ కు మేము బానిసలము కాదు. సాయం అడగట్లేదు మేము అప్పు అడుగుతున్నాం అంటూ ఆగ్రహంతో రగిలిపోయింది.


వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ లో ఆస్థిర పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్థిక మంత్రి అమెరికాలోని ఐ.ఎం.ఎఫ్ మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ క్యాన్సిల్ చేసుకున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా పరిణామాలు జరుగుతాయా అని. ఎమర్జెన్సీ పెడతారు అన్నటువంటి సందేహం వినపడుతుంది. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించమని చెబుతుంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెబుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించకపోతే కుదరదు అంటుంది కోర్టు.


ఇకపోతే ఆ ప్రాంతంలోనే స్పెషల్  స్ట్రైక్స్ చేస్తుంది వీళ్ళకు సంబంధించినటువంటి బృందం. ఇకపోతే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో ఎటాక్స్ చేస్తుంది ఆ బృందం. ఇట్లాంటి దశలో కీలకమైనటువంటి పరిణామం లా ఐ.ఎం.ఎఫ్ సమావేశానికి కూడా వెళ్లొద్దని షాభా షరీఫ్ ఈ ఆర్థిక మంత్రికి చెప్పాడు. దీన్ని డైవర్ట్ చేస్తూ ఈయన ఏం చెప్తున్నాడంటే ఐ.ఎం.ఎఫ్ దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవడానికి  మేము బెగ్గర్స్ కాదని అంటున్నాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : శేషజీవితమంతా పేదల కోసమేనట..ఇంతకాలం ఏమి చేశారో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>