TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-tv3bfffc1d-617b-4aa3-bbff-655e59345ab6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-tv3bfffc1d-617b-4aa3-bbff-655e59345ab6-415x250-IndiaHerald.jpgTCL బ్రాండెడ్ నుంచి iffalcon -U 62 అంగుళాల స్మార్ట్ టీవీ ని విడుదల చేయడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ ని విడుదల చేశారు.అయితే దీని అసలు ధర మాత్రం రూ.74,000 రూపాయలు ఉండగా ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.28,499 రూపాయలకే ఆఫర్ కి అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ tcl బ్రాండ్ కు చెందినది. TCL స్మార్ట్ టీవీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజలలో బాగా పేరుపొందింది. 55 అంగుళాల పరిమాణంతో ఒక పెద్ద టీవీని తమ కస్టమర్ల కోసంSMART TV{#}Google;Flipkart;Shadow;Audio;television;ram pothineni;cinema theaterబుల్లి పిట్ట: రూ.74,000 ధర టీవీ.. రూ.28,499 లకే..!!బుల్లి పిట్ట: రూ.74,000 ధర టీవీ.. రూ.28,499 లకే..!!SMART TV{#}Google;Flipkart;Shadow;Audio;television;ram pothineni;cinema theaterSat, 15 Apr 2023 13:00:00 GMTTCL బ్రాండెడ్ నుంచి iffalcon -U 62 అంగుళాల స్మార్ట్ టీవీ ని విడుదల చేయడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ ని విడుదల చేశారు.అయితే దీని అసలు ధర మాత్రం రూ.74,000 రూపాయలు ఉండగా ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.28,499 రూపాయలకే ఆఫర్ కి అందుబాటులో ఉన్నది. ఈ స్మార్ట్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ tcl బ్రాండ్ కు చెందినది.

TCL స్మార్ట్ టీవీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజలలో బాగా పేరుపొందింది. 55 అంగుళాల పరిమాణంతో ఒక పెద్ద టీవీని తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.iffalcon tv అద్భుతమైన వీడియో అనుభూతితో పాటు థియేటర్ లాంటి అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందట.. ఇందులో ఆడియో మరియు వీడియో నాణ్యతతో బడా స్క్రీన్ పై మనకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు.. అంతేకాకుండా క్రిస్టల్ క్లియర్ మల్టీమీడియా నాణ్యతతో ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుభూతి పొందవచ్చట.



ఈ స్మార్ట్ టీవీలో HDR ఫీచర్ అద్భుతంగా ఉందని ఇది మంచి షాడో డెఫినియన్ మరియు వివిడ్ కలర్ బూస్టర్ వంటి ఫీచర్లతో కలదట. ఈ స్మార్ట్ టీవీలో డైనమిక్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఫీచర్ డల్ కలర్ ఇమేజ్ లను బ్రైట్నెస్ పట్టి ఉంటుందట. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో కూడా అందుబాటులో ఉన్నది. 55 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీ 3HDMI పోర్టులతో USB కోర్టుతో లభిస్తుంది ఈ స్మార్ట్ టీవీ ఇన్ బుల్ట్ టీవీ యూనిట్ తో లభిస్తుంది. అలాగే 24 W స్పీకర్లు కూడా కలవు. 2GB రామ్ మరియు 16GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక ఇందులో గూగుల్ టీవీ ఫ్యూచర్ కూడా లభిస్తుంది అలాగే డాల్బీ ఆడియో సపోర్టుతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ లో 61% తగ్గింపు ధరతో  రూ.28,499 రూపాయలకే అందిస్తోంది .



RRR Telugu Movie Review Rating

విడుదల పార్ట్‌1: ఎలా ఉందంటే?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>