MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kanna05d2cb11-21b3-433a-ba8c-a474ec41adb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kanna05d2cb11-21b3-433a-ba8c-a474ec41adb5-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. రాశి కన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ ... హిందీ సినిమాలలో కూడా వరస అవకాrashi kanna{#}raasi;Rashi Khanna;Oohalu Gusagusalade;Hindi;BEAUTY;Industry;Beautiful;sree;harish shankar;Tamil;Heroine;Pawan Kalyan;Indian;Hero;Music;Telugu;Cinemaపవన్ కళ్యాణ్ మూవీలో కీలకపాత్రలో రాశి కన్నా..?పవన్ కళ్యాణ్ మూవీలో కీలకపాత్రలో రాశి కన్నా..?rashi kanna{#}raasi;Rashi Khanna;Oohalu Gusagusalade;Hindi;BEAUTY;Industry;Beautiful;sree;harish shankar;Tamil;Heroine;Pawan Kalyan;Indian;Hero;Music;Telugu;CinemaSat, 15 Apr 2023 11:14:35 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

రాశి కన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ ... హిందీ సినిమాలలో కూడా వరస అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ నటించిన కొన్ని తమిళ ... హిందీ మూవీ లు విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాయి. ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మకు ఒక అదిరిపోయే క్రేజ్ ఉన్న తెలుగు మూవీ లో అవకాశం వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ క్రేజీ మూవీ లో రాశి ఖన్నా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈమె పాత్ర ఈ సినిమాలో తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఈ మూవీ లో చాలా కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

సమంత పై ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..!!

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?

కర్ణాటక: కులాల కొట్లాటలో బీజేపీ నెగ్గుకొస్తుందా?

నాటో వార్‌ ప్లాన్‌ లీక్.. ఉక్రెయిన్‌ పనేనా?

గుట్టురట్టు: ఉక్రెయిన్‌ వార్‌పై నాటో ప్లాన్స్‌ లీక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>