MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-nayanathara55100707-187f-4118-ab12-6e26d04f7ecd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-nayanathara55100707-187f-4118-ab12-6e26d04f7ecd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్న మహేష్ బాబు ఇప్పటివరకు సౌత్ స్టార్ హీరోయిన్స్ అందరితో నటించాడు. కానీ కోలీవుడ్ హీరోయిన్ నయనతార తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఫ్యాన్స్ అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇంతవరకు అది జరగనే లేదు. ఫ్యూచర్లో కూడా ఈ కాంబోలో మూవీ వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. అయితే ఇప్పటి వరకు మహేష్,నయన్ కాంబినేషన్లో మూవీ Mahesh And Nayanathara{#}surender reddy;Athidhi;Goa;Ileana D'Cruz;nayantara;Jawaan;Samantha;Kollywood;Darsakudu;mahesh babu;Heroine;Director;Cinema;bollywoodమహేష్ - నయనతార కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా..?మహేష్ - నయనతార కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా..?Mahesh And Nayanathara{#}surender reddy;Athidhi;Goa;Ileana D'Cruz;nayantara;Jawaan;Samantha;Kollywood;Darsakudu;mahesh babu;Heroine;Director;Cinema;bollywoodSat, 15 Apr 2023 16:25:42 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్న మహేష్ బాబు ఇప్పటివరకు సౌత్ స్టార్ హీరోయిన్స్ అందరితో నటించాడు. కానీ కోలీవుడ్ హీరోయిన్ నయనతార తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఫ్యాన్స్ అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇంతవరకు అది జరగనే లేదు. ఫ్యూచర్లో కూడా ఈ కాంబోలో మూవీ వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. అయితే ఇప్పటి వరకు మహేష్,నయన్ కాంబినేషన్లో మూవీ ఎందుకు రాలేదనే సందేహం చాలామంది అభిమానులకు ఉంది.అయితే వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి ప్రత్యేకంగా కారణాలు అంటూ ఏమీ లేవు. కానీ వీరి కాంబినేషన్లో ఏకంగా మూడు సినిమాలు మిస్ అయ్యాయి. 

ఇక వాటిలో 'పోకిరి' సినిమా కూడా ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో మొదట హీరోయిన్గా నయనతారని అనుకున్నారట. ఆ సమయంలో ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో నయనతార పోకిరి సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ అవకాశం గోవా బ్యూటీ ఇలియానా కొచ్చింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు నటించిన 'అతిధి' సినిమాలో కూడా నయనతార ని ఫస్ట్ హీరోయిన్ గా అనుకున్నారట. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి చెన్నై వెళ్లి మరీ నయనతారకు కథ వినిపించాడట. కానీ కథ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టుకు నో చెప్పింది నయనతార.ఇక ఈ ముద్దుగుమ్మ అనుకున్నట్లుగానే అతిధి బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది.

ఇక ఆ తర్వాత మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలిచిన సినిమా 'దూకుడు'. ఈ సినిమాలో కూడా నయనతారనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఆ సమయంలో సమంతను తీసుకుందామని దర్శక నిర్మాతలకు సూచించారట. దాంతో దర్శకుడు శ్రీనువైట్ల కూడా సమంత వైపే మొగ్గు చూపాడు. అలా ఏకంగా మూడుసార్లు మహేష్ బాబు, నయనతార కాంబినేషన్ మూవీ మిస్సయింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.అటు నయనతార ప్రజెంట్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది...!!



RRR Telugu Movie Review Rating

'బాలు' మూవీ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>