EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/taiwan1e132f8d-4dad-4285-8164-36f78c29e923-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/taiwan1e132f8d-4dad-4285-8164-36f78c29e923-415x250-IndiaHerald.jpgవండర్ లీన్ వండర్సన్ చైనాలో ఉండి మరీ చైనా అధ్యక్షుడు కి సలహా ఇచ్చారు. తైవాన్ విషయంలో మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, దాంట్లో ఏమైనా స్పర్ధలు ఉంటే ఆ స్పర్ధలను పక్కనపెట్టి చర్చలకు వెళ్లండి. యధాస్థితి కొనసాగాలి. స్టేటస్ తో కొనసాగాలి. వన్ చైనా పాలసీని మేము గౌరవిస్తూనే తైవాన్ యొక్క స్వతంత్ర కోల్పోవాలని మేము కోరుకోవడం లేదు అని చైనా అధ్యక్షుడు జింపింగ్ ఎదుటే ఈ.యు హెడ్ వండర్ లీనా వండర్సన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వండర్ లీన్ వండర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ అనే దాన్ని జింపింగ్ నిర్దాక్షిణ్యంగాTAIWAN{#}Natakam;Ukraineతైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?TAIWAN{#}Natakam;UkraineSat, 15 Apr 2023 07:00:00 GMTవండర్ లీన్ వండర్సన్ చైనాలో ఉండి మరీ చైనా అధ్యక్షుడు కి సలహా ఇచ్చారు. తైవాన్ విషయంలో మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, దాంట్లో ఏమైనా స్పర్ధలు ఉంటే ఆ స్పర్ధలను పక్కనపెట్టి చర్చలకు వెళ్లండి. యధాస్థితి కొనసాగాలి. స్టేటస్ తో కొనసాగాలి. వన్ చైనా పాలసీని మేము గౌరవిస్తూనే తైవాన్ యొక్క స్వతంత్ర కోల్పోవాలని మేము కోరుకోవడం లేదు అని చైనా అధ్యక్షుడు జింపింగ్ ఎదుటే ఈ.యు హెడ్ వండర్ లీనా వండర్సన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.


అయితే ఈ వండర్ లీన్ వండర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ అనే దాన్ని జింపింగ్ నిర్దాక్షిణ్యంగా అయితే తోసిపుచ్చాడు. మా అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికి లేదు. తైవాన్ మా దేశంలోని అంతర్భాగం. మా దేశంలోని అంతర్భాగం గురించి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తే అంగీకరించే ప్రసక్తి లేదు అని కరాకండిగా చెప్పేసాడు. తైవాన్ విషయంలో చర్చలు జరిపే ప్రసక్తి లేదు. అది మా దేశంలో అంతర్భాగం అన్న విషయంపై మేము కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పారు.


మరొక పక్కన కొన్ని రోజుల నుంచి తైవాన్ సముద్ర జలాల పైన, తైవాన్ భూభాగాలపైన యుద్ధ విమానాలు, ఇంకా యుద్ధనౌకలు నడుపుతూ వస్తుంది చైనా. వీళ్లందరి హడావుడి అత్యుత్సాహం ముందర అనుకున్న దాని కంటే ముందే తైవాన్ ని ఆక్రమించుకుంటుందా చైనా, ఆక్రమించుకుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు.


ఉక్రెయిన్ కి చెప్పినట్టే నువ్వు మా దాంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి ఆయుధాలు ఇస్తాను తీసుకోమని చెప్తారా? లేదంటే తైవాన్ అధ్యక్షురాల్ని అమెరికాలో ఉండడానికి రమ్మని, ఇక్కడి నుండి నువ్వు విడిగా పరిపాలిస్తున్నట్టు నటిద్ధువుగాని టిబెట్టు పరిపాలన గనక బయట నుంచి చేస్తున్నట్లుగా ప్రాజెక్ట్ చేస్తూ ఎట్లా అయితే నాటకం ఆడుతుంటారో అట్లా చేద్దువు గాని  అంటారా, లేదంటే చైనాని అడ్డుకుంటారా అనేది ఇక వేచి చూడాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : ఉక్కుమంత్రిని వెనక్కు లాగిందెవరు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>