TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mini-portable-ace72bb34d-0fe3-40b5-bdd9-7700931a8cf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mini-portable-ace72bb34d-0fe3-40b5-bdd9-7700931a8cf5-415x250-IndiaHerald.jpgమండుటెండలు బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడలేని ఉక్కపోత బాగా పెరిగిపోతుంది.. ఈ ఎండలు జనాలను ఎన్నో తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌ ధరలు కూడా చాలా బాగా పెరిగిపోతాయి. వాటిని ఎలాగైనా ఈ సీజన్ లో కొంటారని వాటి ధరలని అమాంతం పెంచేస్తారు.మధ్య తరగతి ప్రేక్షకులు మాత్రం అంతంత ధరలు చెల్లించలేక ఇంకా ఒక పక్క ఎండలకి తట్టుకోలేక ఎంతగానో అల్లాడిపోతుంటారు.అలాంటి వారి కోసమే కొన్ని ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. మధ్య తరగతి ప్రేక్షకుల కోసం ఓ మినీ పోర్టబుల్ ఏసీని మార్కెట్లోకి వచ్చేసింది.ఇలాంటి పోర్టMINI PORTABLE AC{#}Mini;Cycle;Audience;Manamచౌక ధరలో మినీ పోర్టబుల్ ఏసీ.. పూర్తి వివరాలివే?చౌక ధరలో మినీ పోర్టబుల్ ఏసీ.. పూర్తి వివరాలివే?MINI PORTABLE AC{#}Mini;Cycle;Audience;ManamSat, 15 Apr 2023 21:03:40 GMTమండుటెండలు బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడలేని ఉక్కపోత బాగా పెరిగిపోతుంది.. ఈ ఎండలు జనాలను ఎన్నో తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఈ సీజన్‌లోనే ఏసీ, కూలర్‌ ధరలు కూడా చాలా బాగా పెరిగిపోతాయి. వాటిని ఎలాగైనా ఈ సీజన్ లో కొంటారని వాటి ధరలని అమాంతం పెంచేస్తారు.మధ్య తరగతి ప్రేక్షకులు మాత్రం అంతంత ధరలు చెల్లించలేక ఇంకా ఒక పక్క ఎండలకి తట్టుకోలేక ఎంతగానో అల్లాడిపోతుంటారు.అలాంటి వారి కోసమే కొన్ని ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. మధ్య తరగతి ప్రేక్షకుల కోసం ఓ మినీ పోర్టబుల్ ఏసీని మార్కెట్లోకి వచ్చేసింది.ఇలాంటి పోర్టబుల్ ఏసీలను మనం ఈజీగా క్యారీ చెయ్యొచ్చు. వాటిని ఎక్కడికైనా కూడా తీసుకెళ్లొచ్చు.. ఇంకా ఎక్కడైనా కూడా పెట్టొచ్చు. మరి ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..ఫేమస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ మధ్య తరగతి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. అయితే దీని ధర రూ. 22, 399 కాగా.. 50 శాతం తగ్గింపుతో అంటే కేవలం 3 రూ. 11, 192కు లభిస్తోంది.


ఒకవేళ ఇంత మొత్తం ఒకేసారి కనుక కట్టలేకపోతే.. ప్రతి నెల రూ. 504 ఈఎంఐ ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ఏసీని మీరు మీ ఇంట్లో ఎక్కడైనా కూడా పెట్టొచ్చు.. ఇంకా ఎక్కడికైనా కూడా చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు.ఇంకా ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3 విండ్ మోడ్స్(లో/మీడియం/హై) అనేవి ఉన్నాయి. 3 ఇన్ 1 మల్టీ ఫంక్షన్ డిజైన్‌తో.. ఈ పోర్టబుల్ ఏసీలో మొత్తం 700 మిల్లీలీటర్ల వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేయబడి ఉంది. ఈ ఏసీని ఒక్కసారి కనుక దీన్ని ఛార్జింగ్ చేస్తే.. 8 నుంచి 10 గంటల దాకా పని చేస్తుంది.అలాగే దీనికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టు కూడా లభిస్తోంది. ఇంకా అలాగే ఈ పోర్టబుల్ ఏసీలో 7 కలర్ సైకిల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా దీన్ని ఛార్జింగ్ పెట్టేందుకు కూడా కేవలం 4-5 వాట్స్ కరెంట్ మాత్రమే అవసరమవుతుంది. ఇక ఎందుకు ఆలస్యం ఓసారి మీరూ ఈ పోర్టబుల్ ఏసీ ట్రై చెయ్యండి.



RRR Telugu Movie Review Rating

'బాలు' మూవీ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>