Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chainad9875bc2-3ab0-44de-a0df-d3eb2b7ce92b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chainad9875bc2-3ab0-44de-a0df-d3eb2b7ce92b-415x250-IndiaHerald.jpgసాధారణంగానే భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎంతటి ఉదృత పరిస్థితులు సృష్టించినప్పటికీ అటు భారత్ ఎంతో సమర్థవంతంగా వారిని ఎదుర్కొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టే అటు ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తూనే మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చేసే కవింపు చర్యలను కూడా అటు కట్టడి చేస్తూ ఉంటుంది. అయితే ఇలా పాకిస్తాన్ భారత్ సరిహద్దులు ఎప్పుడు వాతావరణం వేడివేడిగానే ఉంటుంది. కానీ ఇటీChaina{#}Pakistan;war;Minister;Indiaపాక్, చైనాలకు.. వార్నింగ్ ఇచ్చిన జైశంకర్?పాక్, చైనాలకు.. వార్నింగ్ ఇచ్చిన జైశంకర్?Chaina{#}Pakistan;war;Minister;IndiaFri, 14 Apr 2023 17:15:00 GMTసాధారణంగానే భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎంతటి ఉదృత పరిస్థితులు సృష్టించినప్పటికీ అటు భారత్ ఎంతో సమర్థవంతంగా వారిని ఎదుర్కొంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టే అటు ఉగ్రవాదుల ఆటలు కట్టిస్తూనే మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చేసే కవింపు చర్యలను కూడా అటు కట్టడి చేస్తూ ఉంటుంది.


 అయితే ఇలా పాకిస్తాన్ భారత్ సరిహద్దులు ఎప్పుడు వాతావరణం వేడివేడిగానే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అటు చైనా భారత్ సరిహద్దుల్లో కూడా పరిస్థితులు ఇలాగే మారిపోయాయి అని చెప్పాలి. ఏ క్షణంలో చైనా సైనికులు ఓవరాక్షన్ చేస్తారో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది. ఇప్పటికే భారత్ చైనా సరిహద్దుల్లో కొంతమంది చైనా సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించి చివరికి ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా సైనికులకు అటు భారతసైన్యం కూడా సరిగ్గా బుద్ధి చెప్పి చివరికి ఇక తమ భూభాగాన్ని ఎక్కడ ఒక్క ఇంచ్ కూడా కోల్పోకుండా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది.



 అయితే పాకిస్తాన్ చైనా సరిహద్దుల వద్ద ఆయా దేశాల సైనికులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అనుగుణంగానే ఉంది పరిస్థితి. ఇక ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ను కవ్విస్తే ఊరుకునేది లేదని వారికి గట్టిగా బుద్ధి చెబుతామని.. పాక్ చైనాలను ఉద్దేశించి కేంద్రమంత్రి జయశంకర్ హెచ్చరించారు అని చెప్పాలి. ఉగాండాలో పర్యటిస్తున్న ఆయన భారత ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాము అంటూ వ్యాఖ్యానించారు. భారత విధానాలపై ఒత్తిడి చేయలేరని తేల్చి చెప్పారు జయశంకర్. చమరు ఎక్కడ కొనాలి అనే విషయాన్ని తామే నిర్ణయించుకుంటాము అంటూ స్పష్టం చేశారు.



RRR Telugu Movie Review Rating

సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై.. బుట్టబొమ్మ క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>