Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl68a75129-4381-47d7-b0e7-0d3e5e3d4ec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl68a75129-4381-47d7-b0e7-0d3e5e3d4ec5-415x250-IndiaHerald.jpgసాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ప్రతి జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి రివ్యూలను సరైన సమయంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఇతర ఆటగాళ్లు చెప్పారు అని ఇక క్లారిటీ లేకపోయినప్పటికీ రివ్యూలను ఉపయోగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారూ ఎంతో ఎంతోమంది కెప్టెన్లు. ఇలా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను గుడ్డిగా నమ్మి చివరికి రివ్యూ పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఇక Ipl{#}Mohit Sharma;Gujarat - Gandhinagar;Punjab;Success;Hardik Pandyaరివ్యూ విషయంలో.. సాహాను గుడ్డిగా నమ్మిన హార్దిక్.. చివరికి?రివ్యూ విషయంలో.. సాహాను గుడ్డిగా నమ్మిన హార్దిక్.. చివరికి?Ipl{#}Mohit Sharma;Gujarat - Gandhinagar;Punjab;Success;Hardik PandyaFri, 14 Apr 2023 11:30:00 GMTసాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ప్రతి జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి రివ్యూలను సరైన సమయంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఇతర ఆటగాళ్లు చెప్పారు అని ఇక క్లారిటీ లేకపోయినప్పటికీ రివ్యూలను ఉపయోగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారూ ఎంతో ఎంతోమంది కెప్టెన్లు. ఇలా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను గుడ్డిగా నమ్మి చివరికి రివ్యూ పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది.



 ఇక గుజరాత్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే గుజరాత్ జట్టు మరోసారి విజయ డంకా మోగించింది అని చెప్పాలి. అయితే గుజరాత్ విజయం అయితే సాధించింది. కానీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీపర్ సాహను గుడ్డిగా నమ్మి చివరికి సక్సెస్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో 13 ఓవర్ ని మోహిత్ శర్మ వేశాడు. ఈ క్రమంలోనే ఒక బంతి బ్యాటర్ ను మిస్ చేసుకుని కీపర్ సాహా చేతుల్లోకి వెళ్ళింది. అయితే సహా గట్టిగా అప్పీల్ చేశాడు.


 అయితే తనకు బంతి బ్యాట్ కి తగిలినట్లుగా ఎక్కడ సౌండ్ వినిపించలేదు అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్ మోహిత్ శర్మ చెప్పినప్పటికీ సాహా మాత్రం లేదు నాకు సౌండ్ వచ్చింది బంతి బ్యాట్ కి తాకింది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయితే అప్పటికే డిఆర్ఎస్ సమయం ముగిసి పోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిగిలింది. అలా చివరి సెకండ్ లో సాహాను గుడ్డిగా నమ్మిన హార్థిక్ పాండ్యా రివ్యూ కు వెళ్ళాడు. అయితే రిప్లై లో మాత్రం బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకినట్టుగా అల్ట్రా ఎడ్జ్ లో స్ట్రైక్ రావడంతో ఇక అంపైర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మను అవుట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో నవ్వుతూ సాహ దగ్గరికి వెళ్లిన హార్దిక్ పాండ్యా హగ్ చేసుకుని అభినందించాడు.
">



RRR Telugu Movie Review Rating

సల్మాన్ ఖాన్ తో లవ్ పై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>