NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/moenyccc7686e-a734-4ab2-b2f9-170cae8d6784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/moenyccc7686e-a734-4ab2-b2f9-170cae8d6784-415x250-IndiaHerald.jpgడబ్బు సంపాదించడం అంత సులభం కాదు.. ఎన్నో కష్టాలు పడితేనే భారీ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది డబ్బు సంపాదించడం కోసం చేస్తున్న పనులు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఏకంగా పనికిరావు అన్న వస్తువులను అమ్మి ఇక భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి మహిళ గురించి అMoeny{#}kali;Manam;Yevaruవామ్మో.. కాలి గోర్లు అమ్మి.. లక్షలు సంపాదిస్తుంది?వామ్మో.. కాలి గోర్లు అమ్మి.. లక్షలు సంపాదిస్తుంది?Moeny{#}kali;Manam;YevaruFri, 14 Apr 2023 09:00:00 GMTడబ్బు సంపాదించడం అంత సులభం కాదు.. ఎన్నో కష్టాలు పడితేనే భారీ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది డబ్బు సంపాదించడం కోసం చేస్తున్న పనులు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఏకంగా పనికిరావు అన్న వస్తువులను అమ్మి ఇక భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి మహిళ గురించి అని చెప్పాలి.



 సాధారణంగా వాడి పడేసిన చెత్తను కొనుగోలు చేసేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించరు. ఈ విషయం అందరికీ తెలుసు.  కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా తన కాలి వేలి గోర్లు అమ్మి లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది అని చెప్పాలి. దీంతో ఆమె గురించి తెలిసి ప్రస్తుతం నేటిజన్స్ అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఇక ఇక ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అమెరికాకు చెందిన ఒక మహిళ ఇలా చెత్తను అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తుంది.



 నార్త్ కరోలినాకు చెందిన రెబక్కా బ్లూ అనే యువతి మోడల్. ఆమెతో సోషల్ మీడియాలో మంచి పాపులరిటి కూడా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన పాపులారిటీని క్యాష్ చేసుకుంటూ చెత్తను అమ్మి లక్షలు సంపాదిస్తుంది. తాను వాడి పడేసిన వస్తువులకు డిమాండ్ ఉండడంతో దానిని క్యాష్ చేసుకుంటుంది. మొదట ఆన్లైన్లో సాక్స్ లు, గోర్ల క్లిప్పులు అమ్మిన రెబక్క ఇక ఇప్పుడు కాలి గోర్లతో పాటు ఉమ్మి, కాలి నుంచి కత్తిరించిన చర్మం, చుండ్రుతో పాటు ఇక ఇంట్లో వాడి పడేసిన వస్తువులను కూడా అమ్ముతూ ఉంది అని చెప్పాలి. ఇలా అమ్మడం ద్వారా లక్షల ఆదాయాన్ని సంపాదిస్తుంది అని చెప్పాలి. ఈ విషయం తెలిసి ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చ అని ఎంతోమంది షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇందుకేనా దీన్ని ఎల్లోమీడియా అనేది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>