Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d27016d4-2d79-4271-bcea-390102004e5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d27016d4-2d79-4271-bcea-390102004e5f-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడు గా, అందగాడిగా తెలుగు ప్రేక్షకులకి ఇష్టమైన హీరో. ఇద్దరు కొడుకులు హీరో అయినా కూడా ఇప్పటికీ నాగార్జున కుర్రాడిగా కనిపిస్తూ ఉంటాడు. మనవళ్లను నువ్వు ఎత్తుకోవాల్సిన వయసులో కూడా స్టైల్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు నాగార్జున. ఇక 60 ఏళ్ల వయసుకు దగ్గరికి వస్తున్న నాగార్జున ప్రస్తుతం సినిమాల విషయంలో మాత్రం తన జోరు తగ్గించడం లేదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే 20స్ లో ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నాగార్జున అంటే హీరోయిన్స్ సైతం పడి చచ్చిపోయేSocialstars lifestyle {#}Tabu;annapurna;D Ramanaidu;Lakshmi Devi;Nimmala Ramanaidu;Akkineni Nagarjuna;House;media;Nijam;Tollywood;bollywood;anoushka;Heroine;News;marriage;Hero;Telugu;Cinema;Manamఅక్కినేని నాగార్జున - లక్ష్మి విడాకులు తీసుకోడానికి కారణం అదేనా...!!అక్కినేని నాగార్జున - లక్ష్మి విడాకులు తీసుకోడానికి కారణం అదేనా...!!Socialstars lifestyle {#}Tabu;annapurna;D Ramanaidu;Lakshmi Devi;Nimmala Ramanaidu;Akkineni Nagarjuna;House;media;Nijam;Tollywood;bollywood;anoushka;Heroine;News;marriage;Hero;Telugu;Cinema;ManamFri, 14 Apr 2023 15:45:50 GMTఅక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడు గా, అందగాడిగా తెలుగు ప్రేక్షకులకి ఇష్టమైన హీరో. ఇద్దరు కొడుకులు హీరో అయినా కూడా ఇప్పటికీ నాగార్జున కుర్రాడిగా కనిపిస్తూ ఉంటాడు.

మనవళ్లను నువ్వు ఎత్తుకోవాల్సిన వయసులో కూడా స్టైల్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు నాగార్జున.

ఇక 60 ఏళ్ల వయసుకు దగ్గరికి వస్తున్న నాగార్జున ప్రస్తుతం సినిమాల విషయంలో మాత్రం తన జోరు తగ్గించడం లేదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే 20స్ లో ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నాగార్జున అంటే హీరోయిన్స్ సైతం పడి చచ్చిపోయేవారు. ఆయనతో సినిమా తీయడానికి క్యూ కట్టేవారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు. ఇక నాగార్జునకు పెళ్లి అయినా కూడా డబ్బుతో చాలా ఏళ్లపాటు బంధం కొనసాగించాడు అంటూ అప్పట్లో మీడియా కోడై కూసింది. అందులో నిజా నిజాలు ఏంటి అనే విషయం తెలియదు కానీ ఖచ్చితంగా నాగార్జున మన్మధుడే అందుకే హీరోయిన్స్ సైతం పడిపోతారు. ఇక టబు నుంచి సౌందర్య, అమల, అనుష్క వంటి హీరోయిన్స్ తో అతడికి ఎఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చేవి. అయితే ఇలాంటి వార్తలు పుట్టడం వెనక కొంత నిజం కూడా లేకపోలేదు. నాగార్జునకు మామూలుగానే కాస్త ఫ్రెండ్షిప్ చేయడం వంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి నటించడానికి తెలుగు రాష్ట్రానికి వచ్చే వాళ్లకు తమ అన్నపూర్ణ స్టూడియోలోనే గెస్ట్ హౌస్ లో బుక్ చేసేవారు. సినిమా అయిపోయే వరకు సదరు హీరోయిన్స్ ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. ప్రతిరోజు ఫుడ్ దగ్గర నుంచి బయటకు వెళ్లడానికి కార్లు, పని మనుషులు అంటూ రకరకాల సదుపాయాలు ఇస్తూ ఉండేవారు ఇవన్నీ చూసిన తర్వాత హీరోయిన్స్ కాబట్టే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని గుసగుసలు పెట్టుకునేవారు. ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఆ హీరోయిన్స్ కి నాగార్జున అంటే స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. అందుకే ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ తో పాటు అఫైర్స్ విషయంలో కూడా సాంఖ్య పెద్దగానే ఉండేది. ఇలాంటివి చూసి తట్టుకోలేక రామానాయుడు కూతురు లక్ష్మీ నాగార్జున విడాకులు ఇచ్చింది అనే వార్త కూడా అప్పట్లో బాగా వినిపించేది.



RRR Telugu Movie Review Rating

అమ్మాయిలను చూస్తేనే భయం వేస్తుంది : సాయి ధరమ్ తేజ్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>