Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja9cb8a48e-bc2d-484d-8559-512a24220b9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja9cb8a48e-bc2d-484d-8559-512a24220b9e-415x250-IndiaHerald.jpgసల్మాన్ ఖాన్, పూజ హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కి జాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు కూడా రాబోతుననట్టు తెలుస్తుంది. దాంతో సల్మాన్ మరియు పూజ డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు పుట్టుకచ్చాయి. తాజాగా కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ చిత్రం ఈ నెల 21 న విడుదల కు సిద్ధంగా ఉన్న నేపథ్యం లో వీరి రిలేషన్ పై వార్తలకు జోరు పెరిగింది. అయితే పూజ డేటింగ్ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది. " ఇలాంటి వార్తలపై ఏమని స్పందించాలి. నేను కూడా సల్మాన్ ఖాన్ తో నాకు ముడPooja{#}jagapati babu;Jaan;John;Salman Khan;Pooja Hegde;Chitram;Telugu;News;media;Heroine;Cinemaసల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై.. బుట్టబొమ్మ క్లారిటీ?సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై.. బుట్టబొమ్మ క్లారిటీ?Pooja{#}jagapati babu;Jaan;John;Salman Khan;Pooja Hegde;Chitram;Telugu;News;media;Heroine;CinemaFri, 14 Apr 2023 17:30:00 GMTసల్మాన్ ఖాన్, పూజ హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కి జాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు కూడా రాబోతుననట్టు తెలుస్తుంది. దాంతో సల్మాన్ మరియు పూజ డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు పుట్టుకచ్చాయి. తాజాగా కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ చిత్రం ఈ నెల 21 న విడుదల కు సిద్ధంగా ఉన్న నేపథ్యం లో వీరి రిలేషన్ పై వార్తలకు జోరు పెరిగింది. అయితే పూజ డేటింగ్ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది. " ఇలాంటి వార్తలపై ఏమని స్పందించాలి.

నేను కూడా సల్మాన్ ఖాన్ తో నాకు ముడి పెట్టి రాస్తున్న వార్తలను చదివాను. నేను అయితే ఇప్పటికి సింగల్ గానే ఉన్నాను. ముందు ముందు కూడా ఇలాగె ఉండటం నాకు ఇష్టం. సల్లు భాయ్ తో నటించడం అంటే మంచి అనుభవం. అయన సెట్స్ లో ఉన్నాడు అంటే సందడి గా ఉంటుంది.అందరితో స్నేహంగా ఉంటారు. మనసులో ఏది అనిపిస్తే అదే విషయాన్ని ముక్కు సూటిగా చెప్తుంటారు.


ఇక ఈ సినిమా విషయానికి వస్తే నేను ఒక తెలుగు అమ్మాయి పాత్రలో నటించాను. నాకు బాగా నచ్చిన పాత్ర"  అంటూ పూజ చెప్పుకోచ్చారు . ఇక సల్మాన్ ఖాన్ ఇటీవల పూజ హెగ్డే సోదరుడి వివాహానికి మంగుళూరు కి వచ్చి హాజరు కావడం తో వీరిద్దరి మధ్య ఎదో ఉంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు బాగా వస్తున్నాయి. ఇక పూజ ఈ విషయం పై స్పందించడం తో ఇకనైనా గాసిప్ రాయుళ్లు ఈ వార్తలకు బ్రేక్ వేస్తారా లేదా వేచి చూడాలి. ఇక కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో వెంకటేష్, జగపతి బాబు కూడా నటించడం విశేషం.



RRR Telugu Movie Review Rating

అమ్మాయిలను చూస్తేనే భయం వేస్తుంది : సాయి ధరమ్ తేజ్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>