MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1a891d73-63f6-498a-85bc-e5dd82765a18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1a891d73-63f6-498a-85bc-e5dd82765a18-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా చిరంజీవి "వాల్టేరు వీరయ్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటchiranjivi{#}God Father;Swara Sagar Mahathi;meher ramesh;Chiranjeevi;keerthi suresh;shankar;Makar Sakranti;media;BEAUTY;cinema theater;Blockbuster hit;Box office;Heroine;Telugu;Cinemaచిరంజీవి "భోళా శంకర్" మూవీలో అదిరిపోయే ట్విస్ట్..?చిరంజీవి "భోళా శంకర్" మూవీలో అదిరిపోయే ట్విస్ట్..?chiranjivi{#}God Father;Swara Sagar Mahathi;meher ramesh;Chiranjeevi;keerthi suresh;shankar;Makar Sakranti;media;BEAUTY;cinema theater;Blockbuster hit;Box office;Heroine;Telugu;CinemaThu, 13 Apr 2023 16:05:20 GMTమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా చిరంజీవి "వాల్టేరు వీరయ్య" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 ఈ సినిమా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగతం అందిస్తున్నాడు.

 మిల్కీ బ్యూటీ తమన్ను ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటువంటి వేదాలం అనే మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం దగ్గర ఒక అదిరిపోయే ట్విస్ట్ రానున్నట్లు ... ఆ ట్విస్ట్ తో చిరంజీవి క్యారెక్టర్ మరో లెవల్ కు వెళ్ళనున్నట్లు ... ఆ తర్వాత నుండి చిరంజీవి క్యారెక్టర్ ఈ మూవీ లో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ ఆఫర్ ను ఆ స్టార్ నటుడు రిజెక్ట్ చేశాడు అన్న వార్తలు ఏ మాత్రం వాస్తవం లేదట..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>