Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl62543f77-1543-478c-a5c5-5fb47300b739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl62543f77-1543-478c-a5c5-5fb47300b739-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో జట్టును నిలబెడుతున్న హీరో ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెబుతున్న పేరు తెలుగు తేజం తిలక్ వర్మ అని . అటు జట్టు వరుసగా ఓటములు చవిచూస్తున్న అతను మాత్రం విఫలం కావడం లేదు. ప్రత్యర్థులకు తన బ్యాటింగ్తో చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పాలి. జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా.. సహచరుల ఆట తీరు చూసి ఒత్తిడికి గురికాకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ Ipl{#}Rohit Sharma;Kieron Pollard;Winner;Ram Gopal Varma;Mumbai;Delhi;Telugu;Dookudu;Heroముంబై ఇండియన్స్ లో.. తిలక్ వర్మకు అరుదైన గౌరవం?ముంబై ఇండియన్స్ లో.. తిలక్ వర్మకు అరుదైన గౌరవం?Ipl{#}Rohit Sharma;Kieron Pollard;Winner;Ram Gopal Varma;Mumbai;Delhi;Telugu;Dookudu;HeroThu, 13 Apr 2023 12:00:00 GMTఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో జట్టును నిలబెడుతున్న హీరో ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెబుతున్న పేరు తెలుగు తేజం తిలక్ వర్మ అని . అటు జట్టు వరుసగా ఓటములు చవిచూస్తున్న అతను మాత్రం విఫలం కావడం లేదు. ప్రత్యర్థులకు  తన బ్యాటింగ్తో చుక్కలు చూపిస్తున్నాడు అని చెప్పాలి. జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా.. సహచరుల ఆట తీరు చూసి ఒత్తిడికి గురికాకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి.


 కెప్టెన్ రోహిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో తిలక్ వర్మ ప్రమోషన్ పొందాడు అని చెప్పాలి. ఏకంగా మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. అప్పటికే దూకుడు మీద ఆడుతున్న కెప్టెన్ రోహిత్ కి తిలక్ వర్మ తోడు కావడంతో ఇక వాయువుకు అగ్నితోడైనట్లుగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సాగింది. ఒకవైపు రోహిత్ శర్మ మరోవైపు తిలక్ వర్మ భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్ల పై విరుచుకుపడ్డారు అని చెప్పాలి. 29 బంతుల్లో 41 పరుగులు చేసిన తిలక్ వర్మ అవుట్ అయ్యి అప్పటికే ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు.



 ఇక చివరి వరకు ఎంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చివరి బంతికి టీమ్ డేవిడ్ రెండు పరుగులు తీయడంతో ముంబై  విజయం సాధించింది. కాగా ఈ సీజన్లో మంచి ఫామ్ కనబరుస్తున్న తిలక్ వర్మ మూడు మ్యాచ్లలో కలిపి 147 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మ్యాచ్ ముగిసాక ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఫ్రాంచైజీ ఓనర్ నీత అంబాని మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు మెచ్చుకుని బ్యాడ్జీలను అందించారు. ఇక నా దృష్టిలో నిజమైన విన్నర్ తిలక్ వర్మ అందుకే అతనికి డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేస్తున్న అంటూ నీత అంబానీ చెప్పగా తిలక్ వర్మకు పోలార్డ్ చేతుల మీదుగా తన షర్టుకు బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. ఇది చూసి తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.



RRR Telugu Movie Review Rating

అవకాశాలు కావాలంటే వాటి సైజు పెంచుకోమన్నారు.. రాధిక ఆప్టే బోల్డ్ కామెంట్స్..!!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>