LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgఫూల్ మఖనాలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఫూల్ మఖనాలో కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్ వంటి చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను అందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇంకా అలాగే లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇలా చాలా రకాలుగా ఫూల్ మఖనా మనకు ఉపయోగపడుతుంది.ఇంకా అదే విధంగా గసగసాలు కhealth{#}Jaggery;Heart;Sugar;Manamనీరసం,అలసట,నొప్పులని పోగొట్టే సూపర్ డ్రింక్?నీరసం,అలసట,నొప్పులని పోగొట్టే సూపర్ డ్రింక్?health{#}Jaggery;Heart;Sugar;ManamThu, 13 Apr 2023 13:17:00 GMTఫూల్ మఖనాలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఫూల్ మఖనాలో కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్ వంటి చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను అందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇంకా అలాగే లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇలా చాలా రకాలుగా ఫూల్ మఖనా మనకు ఉపయోగపడుతుంది.ఇంకా అదే విధంగా గసగసాలు కూడా చాలా పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.ఇవి సహజ సిద్దమైన పెయిన్ కిల్లర్ గా ఇవి పని చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తి సక్రమంగా పని చేసేలా చేయడంలో, నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో గసగసాలు చాలా బాగా పని చేస్తాయి.


నిద్రలేమి, ఎముకలకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు గసగసాలను ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. కీళ్ల నొప్పులు, నీరసం ఇంకా బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం కోసం ముందుగా ఒక గ్లాస్ పాలల్లో ఒక కప్పు ఫూల్ మఖనా ఇంకా ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను  వేడి చేయాలి.ఆ తరువాత ఈ పాలను గ్లాస్ లోకి తీసుకోవాలి.ఇందులో  రుచి కోసం పటిక బెల్లం వేసుకోవచ్చు. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు మాత్రం పటిక బెల్లాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను తాగుతూ ఫూట్ మఖనాను ఇంకా గసగసాలను నమిలి తినేయాలి. ఇలా రాత్రి పడుకోవడానికి అరగంట తీసుకోవాలి. వారంలో మూడు నుండి నాలుగు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా శరీరానికి కావల్సిన పోషకాలు లభించి నీరసం, బలహీనత దూరమవుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి.



RRR Telugu Movie Review Rating

శ్రీమంతుడు మహర్షి సినిమాలతో నష్టపోయిన శ్రీవాస్ !

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>