Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1865bd69-4291-4cf0-bb7a-05de60b815f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral1865bd69-4291-4cf0-bb7a-05de60b815f6-415x250-IndiaHerald.jpgమహానగరాల్లో డ్రైవింగ్ చేయడం అంటే నిజంగా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ అంతకుమించి ఇక ఇరుకైన రహదారులు.. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసే వాహనదారులు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో అయితే అటు వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో ఒకప్పటిలా బైక్ లేదా కారు పార్కింగ్ చేసేందుకు ఎక్కడా స్థలమే దొరకడం లేదు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు పార్కింగ్ స్థలం దొరికిన కొంతమంది సరిగ్గా పార్క్ చేయకుండా చివరికి ట్రాఫిక్ జామ్Viral{#}Bike;WagonR;Bahubali;maruti;Carవైరల్ : రియల్ బాహుబలి.. కారును పక్కకు జరిపేసాడు?వైరల్ : రియల్ బాహుబలి.. కారును పక్కకు జరిపేసాడు?Viral{#}Bike;WagonR;Bahubali;maruti;CarThu, 13 Apr 2023 08:30:00 GMTమహానగరాల్లో డ్రైవింగ్ చేయడం అంటే నిజంగా అది పెద్ద ఛాలెంజ్ లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ అంతకుమించి ఇక ఇరుకైన రహదారులు.. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసే వాహనదారులు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి.  ఇటీవల కాలంలో అయితే అటు వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో ఒకప్పటిలా బైక్ లేదా కారు పార్కింగ్ చేసేందుకు ఎక్కడా స్థలమే దొరకడం లేదు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు పార్కింగ్ స్థలం దొరికిన కొంతమంది సరిగ్గా పార్క్ చేయకుండా చివరికి ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు కారకులుగా మారిపోతున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇక ఒకరు నిర్లక్ష్యంగా వాహనాన్ని పార్క్ చేయడం కారణంగా ఇక ఎంతోమంది ఇబ్బంది పడటం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎంతోమంది చూసే ఉంటారు. మరి కొంతమంది ఇలాంటి ఘటనలను అనుభవించి కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురయింది.  దీంతో అతను చేసిన పని కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అతను ఒక ఇరుకైన రోడ్ లో కార్ తో వెళ్తున్నాడు.  అయితే ఆ ఇరుకైన రోడ్ లో మారుతి సుజుకి వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు.



 దీంతో సదరు ఇరుకైన రోడ్డులో ఆ కారుని దాటుకొని వెళ్లడం ఇబ్బందిగా మారిపోయింది. కాగా ఇక రోడ్డు గుండా వెళ్తున్న ఒక వాహనదారుడు అది గమనించి కారు నుంచి బయటకు దిగాడు. దీంతో అతను ఏం చేస్తాడా అని మొదట ఎవరికీ అర్థం కాలేదు. చివరికి తప్పుగా పార్క్ చేసి ఉన్న కారు వద్దకు వెళ్లి ఎవరి సహాయం లేకుండానే కారును కేవలం తన రెండు చేతులతో పక్కకు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అతను నిజంగా రియల్ బాహుబలి అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>