EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain05db702d-a36d-4245-bfbb-a26a6cc5b96a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain05db702d-a36d-4245-bfbb-a26a6cc5b96a-415x250-IndiaHerald.jpgనవ్వుతూ గోతులు తవ్వడం అన్న చందాన ఉంది ఉక్రెయిన్ ఇంకా యూరప్ దేశాల పద్ధతి. మనం ఆయిల్ కొంటుంటే రక్తం మీద ఆయిల్ కొంటారా అని ఉక్రెయిన్, దానికి వంత పాడుతూ యూరప్ దేశాలూ తయారయ్యాయి. తీరా చూస్తే వాళ్ళు అలాగే సంపాదించుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ మనం సంపాదించుకోవడం లేదు, మన కష్టాన్ని తెచ్చుకుంటున్నాం కానీ దానిమీద కూడా సంపాదించేస్తారు వాళ్ళు. యుద్ధం మీద కూడా సంపాదించుకునే ఘనులు వాళ్ళు. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసి 2.1 బిలియన్ డాలర్ల డబ్బులు సంపాదించుకున్నాయి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడానికి. యూరప్ దేశాలలUKRAIN{#}Russia;Ukraine;war;oil;Europe countries;Manamఉక్రెయిన్‌ను యూరప్‌ దేశాలు నిండా ముంచేశాయా?ఉక్రెయిన్‌ను యూరప్‌ దేశాలు నిండా ముంచేశాయా?UKRAIN{#}Russia;Ukraine;war;oil;Europe countries;ManamThu, 13 Apr 2023 07:00:00 GMTనవ్వుతూ గోతులు తవ్వడం అన్న చందాన ఉంది ఉక్రెయిన్ ఇంకా యూరప్ దేశాల పద్ధతి. మనం ఆయిల్ కొంటుంటే రక్తం మీద ఆయిల్ కొంటారా అని ఉక్రెయిన్, దానికి వంత పాడుతూ యూరప్ దేశాలూ తయారయ్యాయి. తీరా చూస్తే వాళ్ళు అలాగే సంపాదించుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ మనం సంపాదించుకోవడం లేదు, మన కష్టాన్ని తెచ్చుకుంటున్నాం కానీ దానిమీద కూడా సంపాదించేస్తారు వాళ్ళు. యుద్ధం మీద కూడా సంపాదించుకునే ఘనులు వాళ్ళు.


యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసి 2.1 బిలియన్ డాలర్ల డబ్బులు సంపాదించుకున్నాయి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడానికి. యూరప్ దేశాలలోనూ మిగిలిన దేశాల్లో  తయారైన ఆయుధాలను కూడా కొని ఉక్రెయిన్ కు ఇవ్వాలి. అయితే ఎక్కడ తయారు చేయించాలి అంటే ఏ దేశానికి ఆ దేశం మా దగ్గర చేయించండి  అంటాయి. ఎందుకంటే వాటిలో లాభాలు సంపాదించాలి కాబట్టి. అదే సందర్భంలో ఎట్లా సప్లై చేయాలి, దీని మీద ఒక క్లారిటీ లేదు అయితే ఈ వ్యవహారం నిమిత్తం డబ్బులు సంపాదించుకుని ఒక పక్కన పెట్టేసుకున్నారు.


తీరా అక్కడ ఉక్రెయిన్ లో పరిస్థితి చూస్తే ఆయుధాలు రేపు వస్తాయి, మాపోస్తాయని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంటే వాళ్ళకి జన నష్టం, ధన నష్టం అన్నీ జరిగిపోతున్నాయి. వాళ్లు పంపించిన కొన్ని యుద్ధ ట్యాంకులు, విమానాలతో ఒక నెలన్నర వరకు గెంటుకు రావచ్చు. అది కూడా రష్యా వచ్చి అటాక్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే తప్ప పూర్తిస్థాయిలో యుద్ధం చేయడానికి అయితే ఉక్రెయిన్ కు కుదరని పరిస్థితి అయితే నెలకొంది.


ఈ దశలో ఉక్రెయిన్ వాళ్ళకి ఆయుధాలు అత్యంత అవసరం. కానీ అసలు ఎవరికీ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది కూడా తేల్చుకోలేదు,  కాంట్రాక్ట్ తేల్చుకోవాలి, ఆయుధాలను ఆర్డర్ ఇవ్వాలి, వాడప్పుడు బిగిన్  చేయాలి. అలా ఒక రోజంతా తయారు చేసిన ఆయుధాలు ఇక్కడ రెండు గంటల్లో అయిపోతాయి. అది ఉక్రెయిన్ పరిస్థితి.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>