MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr--trivikram5b7d18d9-66fd-44c8-a2a8-f61bf740af70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr--trivikram5b7d18d9-66fd-44c8-a2a8-f61bf740af70-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యి వేర్వేరు కారణాల వల్ల అది ఆగిపోయింది.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి సంబంధించి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎన్టీఆర్30 సినిమా వ్యయంలో కలపడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం తెలుస్తోంది.తన సినిమాల ద్వారా తన అన్న కళ్యాణNTR - TRIVIKRAM{#}kalyan ram;srinivas;trivikram srinivas;Amazon;Aravinda Sametha Veera Raghava;Party;James Cameron;NTR;Jr NTR;News;Ram Charan Teja;Cinemaతారక్, త్రివిక్రమ్ సినిమా అందుకే ఆగిపోయింది?తారక్, త్రివిక్రమ్ సినిమా అందుకే ఆగిపోయింది?NTR - TRIVIKRAM{#}kalyan ram;srinivas;trivikram srinivas;Amazon;Aravinda Sametha Veera Raghava;Party;James Cameron;NTR;Jr NTR;News;Ram Charan Teja;CinemaThu, 13 Apr 2023 21:20:00 GMTజూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యి వేర్వేరు కారణాల వల్ల అది ఆగిపోయింది.అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి సంబంధించి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎన్టీఆర్30 సినిమా వ్యయంలో కలపడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం తెలుస్తోంది.తన సినిమాల ద్వారా తన అన్న కళ్యాణ్ రామ్ కు కచ్చితంగా భారీగా లాభాలు రావాలని భావిస్తున్న ఎన్టీఆర్ (NTR) లాభం తగ్గిపోతుందని భావించి ఆ సినిమా నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కావడంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో తారక్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం కూడా ఉందని సమాచారం తెలుస్తోంది.


 త్రివిక్రమ్ శ్రీనివాస్ మనస్సులో భారీ మైథలాజికల్ సినిమా ఉందని ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అకస్మాత్తుగా పార్టీ ఇవ్వడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ ఇండియాకు రావడంతో ఆయనను పార్టీకి పిలిచి తారక్పార్టీ ఇచ్చారని సమాచారం తెలుస్తుంది.దర్శకులు, నిర్మాతలు ఈ పార్టీకి హాజరు కాగా తన ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా ఈ పార్టీకి హాజరై ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ పార్టీకి ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంకా సినిమాలు రావాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబినేషన్ లో ఇకపై సినిమాలు రావడం అంత ఈజీ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

మహేష్ తో ఖచ్చితంగా సినిమా చేస్తా: వెట్రిమారన్

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>