Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-56f6af2d-2c1b-42ef-9479-403d1a79ba9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-56f6af2d-2c1b-42ef-9479-403d1a79ba9a-415x250-IndiaHerald.jpgచిరంజీవి,రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో వాల్తేరు వీరయ్య తోనే మంచి హిట్ ను అందుకున్నాడు. అంతేకాదు మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లో చూపించి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందాడు డైరెక్టర్. మరి వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరో మన అందరికి బాగా తెలుసు.. డైరెక్టర్ బాబీ కొల్లి. ఈయనే మెగాస్టార్ ను రెండు దశాబ్దాల ముందు ఎలా ఉన్నాడో చూపించి అందరిSocialstars lifestyle {#}Komaram Bheem;Rajani kanth;Blockbuster hit;dil raju;Kollywood;Bobby;Chiranjeevi;Industry;Director;Cinemaఅదిరిపోయే ఆఫర్ కొట్టేసిన డైరెక్టర్ బాబీ...!!అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన డైరెక్టర్ బాబీ...!!Socialstars lifestyle {#}Komaram Bheem;Rajani kanth;Blockbuster hit;dil raju;Kollywood;Bobby;Chiranjeevi;Industry;Director;CinemaThu, 13 Apr 2023 00:09:25 GMTచిరంజీవి,రవితేజ  హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో వాల్తేరు వీరయ్య తోనే మంచి హిట్ ను అందుకున్నాడు. అంతేకాదు మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లో చూపించి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందాడు డైరెక్టర్.

మరి వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరో మన అందరికి బాగా తెలుసు.. డైరెక్టర్ బాబీ కొల్లి. ఈయనే మెగాస్టార్ ను రెండు దశాబ్దాల ముందు ఎలా ఉన్నాడో చూపించి అందరిని మెప్పించాడు. అయితే డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమా తర్వాత మరో సినిమా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు.. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నెక్స్ట్ సినిమాపై క్రేజీ అప్డేట్ అయితే వైరల్ అవుతుంది.. బాబీ నెక్స్ట్ సినిమాను ఒక బిగ్ స్టార్ తో చేయబోతున్నాడు అంటూ సెన్సేషనల్ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాబీ కొల్లి తన నెక్స్ట్ సినిమాను ఏకంగా కోలీవుడ్  సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ తో చేయబోతున్నాడు అనే రూమర్ ఇప్పుడు క్రేజీగా మారినట్లు సమాచారం.. సూపర్ స్టార్ రజనీకాంత్తో బాబీ సినిమా చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో స్ట్రాంగ్ వార్త వినిపిస్తుంది. రజనీకాంత్ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా రాబోతుంది అని సమాచారం... మరి ఈ ఊహించని కాంబో ఇప్పుడు క్రేజీగా మారిపోయిందని సమాచారం.ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడని సమాచారం.. ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఆ తర్వాత కూడా జై భీమ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయనున్నారట.. మరి బాబీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

రాంగ్ స్టెప్స్ వేస్తున్న కిరణ్ అబ్బవరం..!!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>