MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/masudha6666b1ae-6314-4dab-858c-56ac4299b8c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/masudha6666b1ae-6314-4dab-858c-56ac4299b8c3-415x250-IndiaHerald.jpgసంగీత , తిరువీర్ , బాంధవి శ్రీధర్ ప్రధాన పాత్రలలో రూపొందిన మసుద సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ హారర్ జోనర్ మూవీ గా రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాmasudha{#}sridhar;Genre;Box office;Telugu;Cinema;Tamilఆ తేదీ నుండి "ఓటిటి" మసుద తమిళ్ వర్షన్..!ఆ తేదీ నుండి "ఓటిటి" మసుద తమిళ్ వర్షన్..!masudha{#}sridhar;Genre;Box office;Telugu;Cinema;TamilThu, 13 Apr 2023 14:53:40 GMTసంగీత , తిరువీర్ , బాంధవి శ్రీధర్ ప్రధాన పాత్రలలో రూపొందిన మసుద సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ హారర్ జోనర్ మూవీ గా రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

 అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా రోజుల నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ను కూడా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయమన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మసుద సినిమాను ఏప్రిల్ 14 వ తేదీ నుండి తమిళ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి తమిళ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

బ్లాక్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అందాలతో అలరిస్తున్న నివేతా..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>