Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara72d9d027-21e9-46ef-960d-20cc94f661ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara72d9d027-21e9-46ef-960d-20cc94f661ff-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా బాక్సాఫీస్ వసూళ్ల మేనియా కొనసాగిస్తూనే ఉంది. నాని విభిన్న నటనతో పాటు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ టాలెంట్ తో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని చెప్పి మరి సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. నాని దసరా సినిమా రెండు వారాలు పూర్తి చేసుకోగా సినిమా ఇప్పటివరకు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్Nani Dasara {#}Nani;vennela;keerthi suresh;srikanth;Dussehra;Vijayadashami;Chiranjeevi;Darsakudu;Director;Heroine;Hero;Cinemaనాని దసరా హిట్టు సౌండ్ ఇలానే ఉంటుంది..!నాని దసరా హిట్టు సౌండ్ ఇలానే ఉంటుంది..!Nani Dasara {#}Nani;vennela;keerthi suresh;srikanth;Dussehra;Vijayadashami;Chiranjeevi;Darsakudu;Director;Heroine;Hero;CinemaThu, 13 Apr 2023 22:42:00 GMTన్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా బాక్సాఫీస్ వసూళ్ల మేనియా కొనసాగిస్తూనే ఉంది. నాని విభిన్న నటనతో పాటు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ టాలెంట్ తో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని చెప్పి మరి సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. నాని దసరా సినిమా రెండు వారాలు పూర్తి చేసుకోగా సినిమా ఇప్పటివరకు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమాలో నాని ధరణి పాత్రలో చూపించిన అభినయం నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

ఇక కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర కూడా ఆమె తప్ప మరో హీరోయిన్ చేయలేదు అన్నట్టుగా చేసింది. నాని దసరా సినిమా రెండు వారాలకు చూసినా సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు మెగాస్టార్ చిరంజీవి కుదూస్ టు టీం దసరా అన్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఆయనకు నచ్చి ఉంటుందో చెప్పొచ్చు. నానిని దర్శకుడు శ్రీకాంత్ ని చిరు ప్రాత్యేకంగా మెచ్చుకున్నారు. ఇక కీర్తి సురేష్ ని చిరు మహానటి అని స్పెషల్ గా మెన్షన్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

నాని దసరా హిట్టు సౌండ్ ఎలా ఉంది అంటే రెండు వారాలకు 112 కోట్ల గ్రాస్ తో నాని స్టామినాని ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. కొత్త దర్శకుడు.. హీరో స్టామినాకు మించిన బడ్జెట్ అంటూ వచ్చిన వార్తలనంటికీ తన సినిమా వసూళ్లతో ఆన్సర్ చెప్పాడు నాని. మొత్తానికి నాని తను అనుకున్న విధంగా దసరాతో సూపర్ హిట్ కొట్టేశాడు. తన నెక్స్ట్ సినిమా మీద దసరా ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. నాని 30వ సినిమా శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తుంది. సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం 40 రోజుల పాటు గోవాలో జరుపుకుంటుంది. నాని దసరా సినిమాకు చిరు కామెంట్ కచ్చితంగా సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.





RRR Telugu Movie Review Rating

సమంతకు రౌడీ హీరో బూస్టింగ్..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>