MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyamalaf528c17c-c8dc-4de4-a398-6d99ef31162c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyamalaf528c17c-c8dc-4de4-a398-6d99ef31162c-415x250-IndiaHerald.jpgఅనేక టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో యాంకర్ శ్యామల ఒకరు. శ్యామల ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... ఎన్నో సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ... అలాగే ఎన్నో సినిమా లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును శ్యామల shyamala{#}Syamala;television;media;Cinemaక్లాస్ లుక్ లో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్..!క్లాస్ లుక్ లో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్..!shyamala{#}Syamala;television;media;CinemaThu, 13 Apr 2023 16:15:07 GMTఅనేక టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు ను సంపాదించుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో యాంకర్ శ్యామల ఒకరు .

 శ్యామల ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... ఎన్నో సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ... అలాగే ఎన్నో సినిమా లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును శ్యామల తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది .

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్యామల తనకు సంబంధించిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయ గా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా శ్యామల తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిం ది. ఈ ఫోటోలో శ్యామల అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్యామల కు సంబంధించిన ఈ వేరి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ "వార్ 2" మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పటి నుండే..?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>