MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojaad3ddaf1-1653-4239-9d3a-acc81bb97731-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poojaad3ddaf1-1653-4239-9d3a-acc81bb97731-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లలో తన అద్భుతమైన నటనతో ... అంతకు మించిన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో అవకాశాలు దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే ... మహేష్ హీరోగా త్రివికpooja{#}Oka Laila Kosam;Makar Sakranti;BEAUTY;Pooja Hegde;January;Hindi;trivikram srinivas;media;Heroine;Tollywood;Industry;Tamil;Telugu;Cinemaహాట్ యాంగిల్స్ లో హీట్ ఎక్కిస్తున్నా పూజా హెగ్డే..!హాట్ యాంగిల్స్ లో హీట్ ఎక్కిస్తున్నా పూజా హెగ్డే..!pooja{#}Oka Laila Kosam;Makar Sakranti;BEAUTY;Pooja Hegde;January;Hindi;trivikram srinivas;media;Heroine;Tollywood;Industry;Tamil;Telugu;CinemaThu, 13 Apr 2023 15:07:41 GMTఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లలో తన అద్భుతమైన నటనతో ... అంతకు మించిన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో అవకాశాలు దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే ... మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

మూవీ లతో పాటు ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ ... హిందీ భాషల సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇలా తెలుగు ... తమిళ ... హిందీ భాషల సినిమాలలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.   ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ "సలార్" మూవీ లేటెస్ట్ టీజర్ అప్డేట్ న్యూస్..?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>