EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war33172e64-50db-4936-bff5-8c90458bd6b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war33172e64-50db-4936-bff5-8c90458bd6b0-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్దం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఉక్రెయిన్ రష్యాపై ఒక మిస్సైల్ ను ప్రయోగించేందుకు ప్రయత్నించింది. అది కాస్త వెళ్లి పోలండ్ లో పడింది. దీంతో అక్కడ ఇద్దరు సామాన్య పౌరులు మరణించారు. ఈ దాడి జరిగిన విషయాన్ని రష్యాపై నెపం వేయాలని ఉక్రెయిన్ అనుకుంది. కానీ కుదరలేదు సరిగ్గా ఫైర్ చేయడం చేతకాక అది దారి తప్పి పోలండ్ పడిందని తెలుస్తోంది. తీరా చూస్తే రష్యా నుంచి వస్తున్న ఒక మిస్సైల్ ను అడ్డుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉక్రెయిన్ ఉపయోగించింది. రష్యా పంపిన మిస్సైల్ ను ధ్వంసం చేయUKRAIN WAR{#}Russia;Ukraine;American Samoa;war;Europe countriesఉక్రెయిన్‌ వార్‌: చెప్పుడు మాటలతో చెడిపోతోందా?ఉక్రెయిన్‌ వార్‌: చెప్పుడు మాటలతో చెడిపోతోందా?UKRAIN WAR{#}Russia;Ukraine;American Samoa;war;Europe countriesThu, 13 Apr 2023 08:00:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్దం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఉక్రెయిన్ రష్యాపై ఒక మిస్సైల్ ను ప్రయోగించేందుకు ప్రయత్నించింది. అది కాస్త వెళ్లి పోలండ్ లో పడింది. దీంతో అక్కడ ఇద్దరు సామాన్య పౌరులు మరణించారు. ఈ దాడి జరిగిన విషయాన్ని రష్యాపై నెపం వేయాలని ఉక్రెయిన్ అనుకుంది. కానీ కుదరలేదు  సరిగ్గా ఫైర్ చేయడం చేతకాక అది దారి తప్పి పోలండ్ పడిందని తెలుస్తోంది. తీరా చూస్తే రష్యా నుంచి వస్తున్న ఒక మిస్సైల్ ను అడ్డుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉక్రెయిన్ ఉపయోగించింది.


రష్యా పంపిన  మిస్సైల్ ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఉక్రెయిన్ మిస్సైల్ కాస్త పోలండ్ లో ఇళ్ల మీద పడటం ఆందోళనకు గురి చేసింది. రివర్స్ ఎటాకింగ్ అనేది ఉక్రెయిన్ కు తెలీదు. ఇదే విషయంలో తప్పు చేసిన ఉక్రెయిన్ తన 142 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. డొనెట్క్స్ రీజియన్ లో ఈ  ఘోరం జరిగిపోయింది.  డొనెట్క్స్  ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన మిస్సైల్ అదుపుతప్పి వారి సైన్యాన్ని బలి తీసుకుంది. ఇంత జరుగుతున్నా రష్యా ఒక మెట్టు దిగి శాంతి చర్చలకు రావాలని ఆహ్వనిస్తున్న ఉక్రెయిన్ మాత్రం ససేమిరా అంటోంది. నాటో లో సభ్య దేశంగా చేర్చుకోవాలని ఉక్రెయిన్ ఇప్పటికీ నాటో దేశాలను అభ్యర్థిస్తూనే ఉంది. కానీ దీనికి నాటో దేశాలు అంగీకరించడం లేదు.


రాబోయే రోజుల్లో యుద్దం ముదిరితే యూరప్ దేశాలు, అమెరికా ఉక్రెయిన్ కు ఏ విధంగా సహకరిస్తాయో తెలియడం లేదు. కానీ ఉక్రెయిన్ మాత్రం మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేస్తుందనేది స్పష్టమవుతోంది. శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఎందరు చెబుతున్నా పట్టు వీడకుండా రష్యా లాంటి పెద్ద దేశంతో యుద్ధం చేస్తూనే ఉంది. దాని పర్యవసానం ప్రపంచ దేశాలతో పాటు ఉక్రెయిన్ కూడా తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతుంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>