MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos7385c538-9394-4f8f-bb3c-bf8506d4ee03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-photos7385c538-9394-4f8f-bb3c-bf8506d4ee03-415x250-IndiaHerald.jpgకెరటం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఈమె కెరియర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. ముఖ్యంగా గ్లామర్ తో అందాలతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా నటించలేదు. బాలీవుడ్ లRAKUL;PHOTOS{#}Raccha;Success;Heroine;Telugu;Cinema;bollywood;Instagramబ్లాక్ దుస్తుల్లో రెచ్చిపోయిన రకుల్..!బ్లాక్ దుస్తుల్లో రెచ్చిపోయిన రకుల్..!RAKUL;PHOTOS{#}Raccha;Success;Heroine;Telugu;Cinema;bollywood;InstagramThu, 13 Apr 2023 14:20:00 GMTకెరటం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఈమె కెరియర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. ముఖ్యంగా గ్లామర్ తో అందాలతో కుర్రకారులను ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా నటించలేదు.బాలీవుడ్ లో మాత్రం తన అందంతో గ్లామర్ తో అవకాశాలను మాత్రం అందుకుంటోంది. ఒకవైపు అవకాశాలను మరొకవైపు గ్లామర్ తో ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించిన ఈమె ఆ సినిమాలో కూడా సక్సెస్ సాధించలేక పోయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తరచూ అందచందాలతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి కుర్రకారుల గుండెల్లో హీట్ పుట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. నడుము వంపులను చూపిస్తూ  నెట్టెంట తెగ రచ్చ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ సింగిల్ పీస్ దుస్తులను వేసుకొని తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పలు రకాలుగా ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తిప్పితిప్పి మరి అందాలను చూపిస్తూ ఎద అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నెట్టింట ఈమె షేర్ చేసిన ఫోటోలు సైతం కుర్రకారులు మతి పోగొట్టేలా చేస్తోంది. మరొకవైపు ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తూ చాలా స్లిమ్ అయినట్లుగా కనిపిస్తోంది రకుల్.
" style="height: 420px;">



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ "సలార్" మూవీ లేటెస్ట్ టీజర్ అప్డేట్ న్యూస్..?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>