MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivethae2a80834-f8d6-43c5-9cc9-4a473acf48f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivethae2a80834-f8d6-43c5-9cc9-4a473acf48f1-415x250-IndiaHerald.jpgశ్రీ విష్ణు హీరోగా రూపొందిన మెంటల్ మదిలో సినిమాతో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకొని ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో గా రూపొందినటు వంటి దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల nivetha{#}Nivetha Thomas;Viswak sen;nivetha pethuraj;Mental Madhilo;BEAUTY;vishnu;Mass;Hindi;media;cinema theater;Heroine;Tollywood;Industry;Telugu;Cinemaబ్లాక్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అందాలతో అలరిస్తున్న నివేతా..!బ్లాక్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అందాలతో అలరిస్తున్న నివేతా..!nivetha{#}Nivetha Thomas;Viswak sen;nivetha pethuraj;Mental Madhilo;BEAUTY;vishnu;Mass;Hindi;media;cinema theater;Heroine;Tollywood;Industry;Telugu;CinemaThu, 13 Apr 2023 15:17:46 GMTశ్రీ విష్ణు హీరోగా రూపొందిన మెంటల్ మదిలో సినిమాతో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకొని ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో గా రూపొందినటు వంటి దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ఈ నెల 14 వ తేదీన హిందీ లో కూడా విడుదల కాబోతోంది. ఈ మూవీ కనక హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే సినిమాల్లో తన అందచందాలతో కుర్రకాలను హిట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నివేత తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






RRR Telugu Movie Review Rating

రామ్ మూవీలో ఆ అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న బోయపాటి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>