MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/larens6a25bdda-44fc-43d4-9f4c-7c156bb8b73b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/larens6a25bdda-44fc-43d4-9f4c-7c156bb8b73b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టి ... ఆ తరువాత నటుడి గా ఎన్నో సినిమాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకొని ... ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడు గా కూడా మంచి విజయాలను అందుకొని సినిమా ఇండస్ట్రీ లో కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ... దర్శకుడు గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే లారెన్స్ తాజాగా రుద్రన్ అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఏప్రిల్ 1larens{#}Muni;Chandramukhi;raghava lawrence;Indian;Industry;Tamil;Darsakudu;Director;Telugu;Hero;Cinemaరాఘవ లారెన్స్ అప్కమింగ్ మూవీస్ లైనప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?రాఘవ లారెన్స్ అప్కమింగ్ మూవీస్ లైనప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?larens{#}Muni;Chandramukhi;raghava lawrence;Indian;Industry;Tamil;Darsakudu;Director;Telugu;Hero;CinemaThu, 13 Apr 2023 16:58:25 GMTసినిమా ఇండస్ట్రీ లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టి ... ఆ తరువాత నటుడి గా ఎన్నో సినిమాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకొని ... ఆ తర్వాత సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడు గా కూడా మంచి విజయాలను అందుకొని సినిమా ఇండస్ట్రీ లో కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ... దర్శకుడు గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే లారెన్స్ తాజాగా రుద్రన్ అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు.  ఏప్రిల్ 14 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగు లో రుద్రుడు పేరుతో ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే లారెన్స్ ఇప్పటికే అనేక మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చు ఉన్నాడు.  లారెన్స్ తదుపరి మూవీ లకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ తర్వాత లారెన్స్ జిగర్ దండ డబల్ ఎక్స్ సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే జిగర్తందా  మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఆ మూవీ కి సీక్వెల్ గా వస్తుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో లారెన్స్ హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత ముని 5 మూవీ లో లారెన్స్ హీరో గా నటించబోతున్నాడు. ఇలా లారెన్స్ తన తదుపరి 4 మూవీ లను అదిరిపోయే రేంజ్ లో ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ స్కిన్ టోన్ లో మెరిసిపోతున్న రకుల్..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>