MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila6e73f19-c695-42b1-b30a-909fd9d6a6b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila6e73f19-c695-42b1-b30a-909fd9d6a6b4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందినటువంటి అతనొక్కడే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి మొట్ట మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీ లakhil{#}Mammootty;akhil akkineni;ram pothineni;surender reddy;Kannada;Hindi;Darsakudu;Tollywood;cinema theater;Box office;Hero;Tamil;Music;Director;Heroine;Telugu;Cinema"ఏజెంట్" మూవీ కేరళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఏజెంట్" మూవీ కేరళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!akhil{#}Mammootty;akhil akkineni;ram pothineni;surender reddy;Kannada;Hindi;Darsakudu;Tollywood;cinema theater;Box office;Hero;Tamil;Music;Director;Heroine;Telugu;CinemaThu, 13 Apr 2023 17:51:20 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందినటువంటి అతనొక్కడే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి మొట్ట మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. 

ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తాజాగా ఏజెంట్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించగా ... సాక్షా వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

హిప్ హప్ తమిజ సంగీతం అందించిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ సినిమా బృందం ఈ మూవీ కేరళ హక్కులను అమ్మి వేసింది. ఈ మూవీ కేరళ హక్కులను "యులిన్ ప్రొడక్షన్స్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

SSMB29: ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న ఆ అప్డేట్?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>