MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhilf2673bf7-fe48-47a8-b134-df0c883050f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhilf2673bf7-fe48-47a8-b134-df0c883050f5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు ... తమిళ ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చakhil{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;surender reddy;akhil akkineni;Mammootty;Reddy;Evening;Yuva;Hero;Kannada;India;Box office;Tamil;Darsakudu;Hindi;Telugu;Music;Director;Cinema"ఏజెంట్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి మూడవ పాట విడుదల..!"ఏజెంట్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి మూడవ పాట విడుదల..!akhil{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;surender reddy;akhil akkineni;Mammootty;Reddy;Evening;Yuva;Hero;Kannada;India;Box office;Tamil;Darsakudu;Hindi;Telugu;Music;Director;CinemaThu, 13 Apr 2023 16:27:09 GMTటాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.  ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు ... తమిళ ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో అఖిల్ నటన బాగుండడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మూడవ పాటకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది. ఈ పాట ప్రోమో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "రామ కృష్ణ" అంటూ సాగే మూడవ సాంగ్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ లోని మూడవ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న అఖిల్ "ఏజెంట్" మూవీ తో ఏరెంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి మోస్ట్ స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీ కేరళ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>