SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonic59bae0b-76fb-4bbf-937e-b33245e7ac60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonic59bae0b-76fb-4bbf-937e-b33245e7ac60-415x250-IndiaHerald.jpgమన టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎం.ఎస్. ధోని క్రీజులో ఉంటే ఆ కిక్కే వేరు. ఇక చివరి ఓవర్లలో క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు ఖచ్చితంగా టీవీలకు అతక్కుపోతారు.ఎందుకంటే.. ప్రత్యర్థి బౌలర్ ఎంత పెద్ద అనుభవజ్ఞుడైనా సిక్సర్ల మోత మోగించడం మన ఎం ఎస్ ధోనీ స్పెషాల్టీ. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేసిన ధోనీ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ కెప్టెన్‌గా ఎప్పటిలాగే కొనసాగుతున్నాడు. ఇప్పటి దాకా చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. అయితే రెండు మ్యాచDHONI{#}Cricket;Gujarat - Gandhinagar;wednesday;Audience;Jio;INTERNATIONAL;Kollu Ravindra;Lucknow;MS Dhoni;Rajasthan;Chennai;CinemaIPL 2023: 2.2 కోట్ల వ్యూస్.. అట్లుంటది ధోనీతోని?IPL 2023: 2.2 కోట్ల వ్యూస్.. అట్లుంటది ధోనీతోని?DHONI{#}Cricket;Gujarat - Gandhinagar;wednesday;Audience;Jio;INTERNATIONAL;Kollu Ravindra;Lucknow;MS Dhoni;Rajasthan;Chennai;CinemaThu, 13 Apr 2023 18:45:00 GMTమన టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎం.ఎస్. ధోని క్రీజులో ఉంటే ఆ కిక్కే వేరు. ఇక చివరి ఓవర్లలో క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు ఖచ్చితంగా టీవీలకు అతక్కుపోతారు.ఎందుకంటే.. ప్రత్యర్థి బౌలర్ ఎంత పెద్ద అనుభవజ్ఞుడైనా సిక్సర్ల మోత మోగించడం మన ఎం ఎస్ ధోనీ స్పెషాల్టీ. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేసిన ధోనీ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ కెప్టెన్‌గా ఎప్పటిలాగే కొనసాగుతున్నాడు. ఇప్పటి దాకా చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. అయితే రెండు మ్యాచ్ లలో ఓటమి పాలవ్వగా.. ఇంకో రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చెన్నై ఐదో స్థానంలో ఉంది.బుధవారం నాడు రాత్రి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టీం గెలుపు అంచుల్లోకి వెళ్లింది.కానీ చివరి బంతికి ధోనీ సిక్స్ కొట్టలేక పోవటంతో టీం ఓటమి పాలైంది.అయితే ధోనీ క్రీజులోకి వచ్చి ఆడింది కేవలం 17 బంతులే అయినా ఏకంగా 32 పరుగులు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను జియో సినిమా యాప్ ఫ్రీగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.


అయితే ధోని క్రీజులోకి రాకముందు జియో సినిమా యాప్ వ్యూస్ 60లక్షల దగ్గర ఉన్నాయి.కానీ ధోనీ క్రీజులోకి రాగానే వ్యూస్ అమాంతం పెరిగాయి. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును గెలిపించే ప్రయత్నంలో లాస్ట్ ఓవర్లలో ధోనీ మూడు సిక్స్‌లు ఇంకా ఒక ఫోర్ కొట్టాడు. లాస్ట్ రెండు ఓవర్లలో ధోనీ క్రీజులో ఉండటంతో జియో సినిమా యాప్ వ్యూస్ ఏకంగా 2.2కోట్లకు చేరుకున్నాయి. ఇది జియో సినిమా యాప్‌కు ఆల్ టైమ్ రికార్డనే చెప్పాలి.ఐపీఎల్ -2023 స్టార్టింగ్ నుంచి ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్ వ్యూస్ బాగా పెరిగిపోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా 1.7 కోట్ల మంది ప్రేక్షకులు జియో సినిమా యాప్‌లో మ్యాచ్ వీక్షించారు. ఆర్సీబీ- లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 1.8 లక్షల మంది వీక్షించారు. తాజాగా బుధవారం నాడు రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ క్రీజులో వచ్చిన తరువాత జియో సినిమా యాప్ వ్యూస్ ఏకంగా 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు పెద్ద ఆల్ టైం రికార్డు.



RRR Telugu Movie Review Rating

SSMB29: ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న ఆ అప్డేట్?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>