EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putinf382f410-31e2-4aae-baa6-95b6f97bb2c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putinf382f410-31e2-4aae-baa6-95b6f97bb2c1-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్దం ఆపడానికి చైనా, ఫ్రాన్స్ దేశాల తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానువేల్ మెక్రాన్ చైనా అధ్యక్షుడితో కలిసి యుద్దాన్ని ఎలాగైనా విరమించేలా చేయాలని కోరారు. శాంతి నెలకొల్పాలని చూడటం. దీని కోసమే ఈ మధ్య చైనా అధికారులు కూడా రష్యా లో పర్యటించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం మా దేశానికి రండి శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించాడు. అయితే వీటన్నింటిని మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కొన్ని షరతులను పెడుతున్నాడు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గోస్ లావPUTIN{#}Russia;France;Ukraine;Laos;American Samoa;Ministerయుద్ధం ఆపాలంటే.. సూపర్‌ కండిషన్‌ పెట్టిన రష్యా?యుద్ధం ఆపాలంటే.. సూపర్‌ కండిషన్‌ పెట్టిన రష్యా?PUTIN{#}Russia;France;Ukraine;Laos;American Samoa;MinisterThu, 13 Apr 2023 09:00:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్దం ఆపడానికి చైనా, ఫ్రాన్స్ దేశాల తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానువేల్ మెక్రాన్ చైనా అధ్యక్షుడితో కలిసి యుద్దాన్ని ఎలాగైనా విరమించేలా చేయాలని కోరారు.  శాంతి నెలకొల్పాలని చూడటం. దీని కోసమే ఈ మధ్య చైనా అధికారులు కూడా రష్యా లో పర్యటించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం మా దేశానికి రండి శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించాడు. అయితే వీటన్నింటిని మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కొన్ని షరతులను పెడుతున్నాడు.


రష్యా విదేశాంగ మంత్రి సెర్గోస్ లావోస్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్, చైనా ఇతర కొన్ని దేశాలు శాంతి కావాలని కోరకుంటున్నాయి. నిజమే దానికి మాకు సమ్మతమే. కానీ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. గతంలో అతిపెద్ద దేశంగా ఉన్న యూఎస్ ఎస్ ఆర్ ఏ దేశానికి హానీ తలపెట్టలేదు. కానీ దాన్ని ముక్కలు చేయడంలో ఆనాడు అమెరికా ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ యుద్ధంలో తానే ముందుండి నడిపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు.


ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని చలాయించాలనుకోవడం సరైనది కాదు. అమెరికా కూడా వెనక్కి తగ్గితేనే దీనికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే అమెరికా ఏ విధంగాను ఒప్పుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రష్యా అమెరికా, మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది.


ఇక ఆధిపత్య పోరు కొనసాగేలా ఉంది. అమెరికా అగ్రరాజ్య ఆధిపత్య పోకడను తగ్గించేందుకే రష్యా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏ విషయంలోనైనా అమెరికా తల దూర్చడం ఏమిటి అది సరైనది కాదు కదా.. ఏదైమైనా యుద్ధాన్ని ఆపాలని చేస్తున్న ప్రయత్నం హర్షించదగినది. కానీ ఈ చర్చలు విజయవంతం అవుతాయా? లేక ఇలాగే కొనసాగి ప్రపంచంలో అణు విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందా.. త్వరలోనే తేలనుంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>