MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sai-daram-tejc3a92571-b223-4ec7-a13c-f21f9539fdac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sai-daram-tejc3a92571-b223-4ec7-a13c-f21f9539fdac-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందినటు వంటి వీరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదsai daram teja{#}Karthik;sai dharam tej;cinema theater;Josh;Yuva;Jr NTR;Amarnath K Menon;NTR;Tollywood;Interview;Telugu;Cinema;Heroమెగా ఫ్యామిలీ తర్వాత నన్ను ఆ స్టార్ హీరో బాగా సపోర్ట్ చేశాడు ... సాయి ధరమ్ తేజ్..!మెగా ఫ్యామిలీ తర్వాత నన్ను ఆ స్టార్ హీరో బాగా సపోర్ట్ చేశాడు ... సాయి ధరమ్ తేజ్..!sai daram teja{#}Karthik;sai dharam tej;cinema theater;Josh;Yuva;Jr NTR;Amarnath K Menon;NTR;Tollywood;Interview;Telugu;Cinema;HeroThu, 13 Apr 2023 14:36:39 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందినటు వంటి వీరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.

మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ నుండి విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ లో హీరో గా నటించినటువంటి సాయి తేజ్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ ... నన్ను మెగా ఫ్యామిలీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాగా సపోర్ట్ చేశాడు అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక ముందు నుండే ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని ... తన కెరీర్ ప్రారంభ సమయంలో ఎన్టీఆర్ చేసిన సపోర్ట్ ఇప్పటికే మర్చిపోలేనని సాయి తేజ్ అన్నారు. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ ప్రస్తుతం వినోదయ సీతం మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ హీరో గా కనిపించబోతున్నాడు.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ "సలార్" మూవీ లేటెస్ట్ టీజర్ అప్డేట్ న్యూస్..?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>