MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-helthec5b8879-f3e5-4b11-beb2-0a31f71ec6fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-helthec5b8879-f3e5-4b11-beb2-0a31f71ec6fe-415x250-IndiaHerald.jpgసమంత హీరోయిన్గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ సినిమా త్రీడీలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. నిర్మాతగా నీలిమ గుణ విచిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శరవేగంగా పాల్గొన్నారు. సమంత కూడా పలు ప్రాంతాలను చుట్టేస్తే బిజీగా ఉంటోంది. అయితే ఇలా అన్ని చోట్ల తిరగడం వల్ల సమSAMANTHA;HELTH{#}neelima;Press;Samantha;dil raju;Chitram;Cinema;Director;News;twitterషాక్: మళ్లీ హెల్త్ సమస్యల్లో చిక్కుల్లో పడ్డ సమంత..!!షాక్: మళ్లీ హెల్త్ సమస్యల్లో చిక్కుల్లో పడ్డ సమంత..!!SAMANTHA;HELTH{#}neelima;Press;Samantha;dil raju;Chitram;Cinema;Director;News;twitterThu, 13 Apr 2023 07:00:07 GMTసమంత హీరోయిన్గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ సినిమా త్రీడీలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. నిర్మాతగా నీలిమ గుణ విచిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శరవేగంగా పాల్గొన్నారు. సమంత కూడా పలు ప్రాంతాలను చుట్టేస్తే బిజీగా ఉంటోంది.



అయితే ఇలా అన్ని చోట్ల తిరగడం వల్ల సమంత కు తీవ్రమైన జ్వరం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. తీవ్రమైన షెడ్యూల్ నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయడం వల్ల తన ఆరోగ్యం పైన ప్రభావం చూపాయని సమంత తెలియజేస్తోంది.బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలో శాకుంతలం సినిమా గురించి చెబుతూ తన గొంతు కూడా పెయిన్ గా ఉందని ట్విట్ లో తెలియజేసింది. జ్వరంతో బాధపడుతున్నారని తెలియజేసింది సమంత .ఈ ట్విట్ నేపథ్యంలో తమ అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.



శాకుంతలం సినిమా ట్రైలర్ అనంతరం మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత మొదటిసారిగా పబ్లిక్ లో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత పాల్గొన్నప్పటికీ పలు రికార్డెడ్ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వచ్చింది.. సమంత ఎప్పటిలాగే చాలా హుషారుగా ఆత్మవిశ్వాసంతో కనిపించడం జరిగింది. మరోసైటిస్ తర్వాత సమానుతాను ఇంత హుషారుగా చూడడం ఇదే మొదటిసారి అంటూ అభిమానులు సైతం తెలియజేశారు. సమంత చాలా త్వరగా కోలుకున్నట్టుగా తనను చూస్తే తెలుస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మాత్రం ఫ్లాష్ లైట్ లకు కాస్త ఇబ్బంది పడినట్లుగా కూడా తెలుస్తోంది. మరి సమంత ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>