Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virala76df504-0729-45dd-ba7d-9fb926135b29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virala76df504-0729-45dd-ba7d-9fb926135b29-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఆడవాళ్లు కాస్త ఎక్కువ భయస్తులు అని అంటూ ఉంటారు . ఎందుకంటే చిన్న బొద్దింకను చూస్తేనే ఏదో ప్రళయం ముంచుకొచ్చింది అన్న విధంగా గట్టిగా అరిచి భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి ఆడవాళ్లు ఏకంగా ఒక పామును చూస్తే ఇంకేముంది అటు నుంచి అటే ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక ఆ పాము మనకు దగ్గరగా ఉంది అని తెలిస్తే ప్రాణ భయంతో అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే పాములంటే ఆడాళ్ళకే కాదు మగవాళ్లకు కూడా భయమే అనుకోండి. కానీ ఇక్కడ కేవలం ఆడవాళ్లు మాత్రమే భయపడతారు అని Viral{#}Car;Girlవైరల్ : వామ్మో.. అది పామనుకున్నావా లేక పొట్లకాయ అనుకున్నావా?వైరల్ : వామ్మో.. అది పామనుకున్నావా లేక పొట్లకాయ అనుకున్నావా?Viral{#}Car;GirlThu, 13 Apr 2023 07:40:00 GMTసాధారణంగా ఆడవాళ్లు కాస్త ఎక్కువ భయస్తులు అని అంటూ ఉంటారు . ఎందుకంటే చిన్న బొద్దింకను చూస్తేనే ఏదో ప్రళయం ముంచుకొచ్చింది అన్న విధంగా గట్టిగా అరిచి భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటి ఆడవాళ్లు ఏకంగా ఒక పామును చూస్తే ఇంకేముంది అటు నుంచి అటే ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక ఆ పాము మనకు దగ్గరగా ఉంది అని తెలిస్తే ప్రాణ భయంతో అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే పాములంటే ఆడాళ్ళకే కాదు మగవాళ్లకు కూడా భయమే అనుకోండి.



 కానీ ఇక్కడ కేవలం ఆడవాళ్లు మాత్రమే భయపడతారు అని మాట్లాడుకోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. బొద్దింకను  చూస్తేనే భయపడే ఆడవాళ్లు ఏకంగా పాములను పట్టుకోవడం అంటే అది దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఎంతో ప్రమాదకరమైన విషపూరితమైన పామును ఏదో పొట్లకాయను చేతిలో పట్టుకున్నట్లుగానే పట్టుకుంది. ఇది చూస్తున్న నెటిజన్లకే భయం వేస్తుంది. కానీ అక్కడ పామును పట్టుకున్న మహిళ మాత్రం అస్సలు భయపడటం లేదు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఒక కారు ఇంట్లో పార్క్ చేసి ఉంది. అయితే ఆ ఇంట్లోనే అమ్మాయి కారులో బయలుదేరేందుకు సిద్ధమైంది. కానీ ఎంతకీ కార్ స్టార్ట్ కాలేదు. అంతేకాదు ఇంజన్ నుంచి ఏదో వింత శబ్దం రావడం మొదలైంది. ఏంటా అని ఇక కారు ఇంజన్ ఓపెన్ చేసి చూసి చూసింది ఆ అమ్మాయి. ఇంకేముంది అక్కడ ఒక విషపూరితమైన పాము కనిపించింది.  అయినప్పటికీ ఆ అమ్మాయి ఎక్కడ భయపడకుండా చేతికి గ్లౌస్ వేసుకొని కారు ఇంజన్ భాగంలో దాక్కున్న పామును ఎంతో చాకచక్కగా బయటకు తీసింది. పొట్లకాయ చేతిలో పట్టుకున్నట్టుగానే పామును చేతిలో పట్టుకొని ఎలాంటి కంగారు లేకుండా పామును బయటకు తీసి నిర్మానుష్య  ప్రాంతంలో వదిలేసింది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు.
">



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>