MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa-otte5e03e39-fa3d-42c2-92ac-e4e9e150fc6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa-otte5e03e39-fa3d-42c2-92ac-e4e9e150fc6d-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి.. కన్నడ నుంచి ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోని విడుదలై బాగానే సక్సెస్ అవుతున్నాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం కబ్జా.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా శ్రియ శరన్ నటించినది. కీలకమైన పాత్రలు కిచ్ఛా సుదీప్ నటించారు . ఈ సినిమాని దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నివాళిగా మార్చి 17వ తేదీన విడుదల చేయడం జరిగింది.KABZAA;OTT{#}Sudeep;krishna;puneet rajkumar;sudigali sudheer;upendra;Amazon;Traffic police;March;India;Hindi;Tamil;Success;Director;Kannada;Chitram;Hero;News;CinemaKABZAA: ఓటిటి స్ట్రిమింగ్ డేట్ లాక్..!!KABZAA: ఓటిటి స్ట్రిమింగ్ డేట్ లాక్..!!KABZAA;OTT{#}Sudeep;krishna;puneet rajkumar;sudigali sudheer;upendra;Amazon;Traffic police;March;India;Hindi;Tamil;Success;Director;Kannada;Chitram;Hero;News;CinemaThu, 13 Apr 2023 08:00:00 GMTఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి.. కన్నడ నుంచి ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోని విడుదలై బాగానే సక్సెస్ అవుతున్నాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం కబ్జా.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా శ్రియ శరన్ నటించినది. కీలకమైన పాత్రలు కిచ్ఛా సుదీప్ నటించారు . ఈ సినిమాని దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నివాళిగా మార్చి 17వ తేదీన విడుదల చేయడం జరిగింది.


కన్నడ, హిందీ ,తెలుగు ,మలయాళం, తమిళ్ వంటి భాషలలో భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. కలెక్షన్ల పరంగా రాబట్ట లేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటి  లో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్లో ప్రైమ్ దక్కించుకుంది.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.


కన్నడ యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి అన్ని భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా కూడా ప్రకటనను తెలియజేసింది అమెజాన్ ప్రైమ్. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కోటా శ్రీనివాసరావు ,పోసాని కృష్ణ మురళి, సుధీర్ తదితరులు సైతం నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 1942లో మొదలవుతుంది బ్రిటిష్ పాలనలో ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన ఉపేంద్ర కొన్ని కారణాల చేత అండర్ వరల్డ్ లోకి ఎలా ప్రవేశిస్తాడు ఆ తర్వాత.. ఆ అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనే కదా అంశంతో తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్గా ఇందులో సుధీర్ ఆకట్టుకున్నారు గతంలో ఎన్నడు లేని విధంగా కొత్తగా కనిపించారు ఇందులో కన్నడ హీరో శివన్న కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు.
" style="height: 71px;">



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>