Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest811bac41-e143-40da-a5c7-8289c778c9aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest811bac41-e143-40da-a5c7-8289c778c9aa-415x250-IndiaHerald.jpgఇల్లు దృఢంగా ఉండడానికి ఎలాగైతే పునాది బలంగా ఉండడం ముఖ్యమో.. అటు భార్యాభర్తల బంధం ఎప్పుడు అన్యోన్యంగా ఉండడానికి ఇక వారి మధ్య నమ్మకం అనే పునాది కూడా బలంగా ఉండడం అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ.. ఎంతో సంతోషంగా సంసార జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి నమ్మకం ఎక్కడ కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని ఇక దాంపత్య బంధం లోకి అడుగుపెడుతున్న వారు ఇక ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకొని.. ప్Arrest{#}Venkatesh;marriage;Husband;Wife;police;News69 ఏళ్ళ వయసులో భార్యపై అనుమానం.. అతనేం చేశాడంటే?69 ఏళ్ళ వయసులో భార్యపై అనుమానం.. అతనేం చేశాడంటే?Arrest{#}Venkatesh;marriage;Husband;Wife;police;NewsWed, 12 Apr 2023 10:00:00 GMTఇల్లు దృఢంగా ఉండడానికి ఎలాగైతే పునాది బలంగా ఉండడం ముఖ్యమో.. అటు భార్యాభర్తల బంధం ఎప్పుడు అన్యోన్యంగా ఉండడానికి ఇక వారి మధ్య నమ్మకం అనే పునాది కూడా బలంగా ఉండడం అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ.. ఎంతో సంతోషంగా సంసార జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి నమ్మకం ఎక్కడ కనిపించడం లేదు.



 పెళ్లి చేసుకొని ఇక దాంపత్య బంధం లోకి అడుగుపెడుతున్న వారు ఇక ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకొని.. ప్రతి విషయంలో కూడా సూటిపోటి మాటలతో ఒకరిని ఒకరు మానసికంగా శారీరకంగా వేధించుకుంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయ్. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తరహా ఘటనలు ఏకంగా ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకునేంతవరకు కూడా దారి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటనే జరిగింది. ఏకంగా 69 ఏళ్ల వయసులో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె ముఖంపై యాసీడ్ తో దాడి చేశాడు.




 ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వెంకటేష్ తన్నీరు అనే 69 ఏళ్ల వ్యక్తి 56 ఏళ్ల తన భార్య ముఖంపై యాసీడ్ తో దాడి చేశాడు. తన భార్యకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని అనుమానంతో.. ఈ దాడికి పాల్పడ్డాడు అన్నది తెలుస్తుంది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పాలి. ఇక ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ముసలి వాళ్లు అయిన తర్వాత కూడా భార్యపై అనుమాన పడటం ఏంటి అని సదరు వ్యక్తి ప్రవర్తించిన తీరుపై స్థానికులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>