MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-preethi-jingania354c27e5-aaba-4c58-b3dc-cfaa484e252a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-preethi-jingania354c27e5-aaba-4c58-b3dc-cfaa484e252a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో 'తమ్ముడు' సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. సినిమాలో పవన్ సరసన ప్రీతి జింగానియా హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ ఆకట్టుకునే అందంతో అప్పట్లో యూత్ ఫేవరెట్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ప్రీతి జింగానియా ముంబై కి చెందింది. కానీ ఈమె మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అటు తమిళ సినిమాల్లో నటించి మెప్పించిందAcctress Preethi Jingania{#}preeti jhangiani;prithy;School;Punjabi;Tammudu;Raccha;Thammudu;Blockbuster hit;bollywood;Tamil;Darsakudu;marriage;kalyan;Hero;Director;producer;Producer;Cinemaతమ్ముడు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?తమ్ముడు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?Acctress Preethi Jingania{#}preeti jhangiani;prithy;School;Punjabi;Tammudu;Raccha;Thammudu;Blockbuster hit;bollywood;Tamil;Darsakudu;marriage;kalyan;Hero;Director;producer;Producer;CinemaWed, 12 Apr 2023 16:20:00 GMTటాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో 'తమ్ముడు' సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. సినిమాలో పవన్ సరసన ప్రీతి జింగానియా హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ ఆకట్టుకునే అందంతో అప్పట్లో యూత్ ఫేవరెట్ గా ఇండస్ట్రీలో  ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ప్రీతి జింగానియా ముంబై కి చెందింది. కానీ ఈమె మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అటు తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన తమ్ముడు సినిమానే ఈ అమ్మడికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. 

సినిమా తర్వాత నరసింహనాయుడు, అధిపతి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాల్లో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే తెలుగులో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ భామకి ఆ తర్వాత ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో 2008లో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీతో పాటు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటోంది.

42 ఏళ్ల వయసులోనూ ఇప్పుడు తన గ్లామర్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది ఈ హీరోయిన్.ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా లేటెస్ట్ పిక్స్ నేటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పిక్స్ ని చూసిన నెటిజెన్స్ ప్రీతి అప్పటికంటే ఇప్పుడే మరింత అందంగా తయారయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రీతి జింగానియా కి మొదట్లో బాలీవుడ్ చిత్ర నిర్మాత ఫిరోజ్ నడియా ద్వాలా సోదరుడు ముస్తాబ్ ఖాన్ తో నిశ్చితార్థమైంది. కానీ కొన్ని సమస్యల వల్ల ఈ జంట వారి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత నటుడు దర్శకుడు అయిన పర్వీన్ దబాస్ ను వివాహం చేసుకుంది. ఇక ఈ జంటకి జై వీర్, దేవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు .ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ముంబైలోనే తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>