MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-movies7a800ae1-112f-4454-9924-1fd654dcd8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayan-movies7a800ae1-112f-4454-9924-1fd654dcd8d2-415x250-IndiaHerald.jpgమెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇలా రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడంతో అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. అయితే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నప్పటికీ.. తన సినిమాలు విడుదల కాక ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ ఏడాది ఒకేసారి మూడు సినిమాలు విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. నటుడు డైరెక్టర్ సముPAWANKALAYAN;MOVIES{#}sujeeth;Hero;kalyan;News;December;Chitram;Director;Cinema2023 లో మూడు సినిమాలను విడుదల చేయబోతున్న పవన్ కళ్యాణ్..!!2023 లో మూడు సినిమాలను విడుదల చేయబోతున్న పవన్ కళ్యాణ్..!!PAWANKALAYAN;MOVIES{#}sujeeth;Hero;kalyan;News;December;Chitram;Director;CinemaWed, 12 Apr 2023 07:31:30 GMTమెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇలా రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడంతో అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. అయితే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నప్పటికీ.. తన సినిమాలు విడుదల కాక ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ ఏడాది ఒకేసారి మూడు సినిమాలు విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

నటుడు డైరెక్టర్ సముద్రక్కని పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రమే వినోదయ సీతం సినిమాని జులై నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరొక హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. మరొకచిత్రం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో మొదలుపెట్టిన చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు కేవలం గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు .. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా కూడా ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే చిత్రంలో నటించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం కూడా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలు కేవలం కొన్ని నెలల వ్యవధిలోని వరుసగా విడుదలై అభిమానులకు ఫుల్ ట్రిట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులను మెప్పిస్తారు చూడాలి మరి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో చూడాలి మరి. 2024లో ఎలక్షన్లో రిత్యా వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్.



RRR Telugu Movie Review Rating

2023 లో మూడు సినిమాలను విడుదల చేయబోతున్న పవన్ కళ్యాణ్..!!

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>