MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-bikini5a1dfe53-02ef-4c18-96a1-f91595d78ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-bikini5a1dfe53-02ef-4c18-96a1-f91595d78ff0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదట చందమామ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కూడా ఒక వెలుగు వెలిగింది. వివాహమైన తర్వాత తన హవా మాత్రం కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి బికినీలో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. ఇందులో కమలహాసన్ హీరోగా నటిస్తున్నారు.. అలాగే శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.KAJAL;BIKINI{#}kajal aggarwal;Kollywood;Moon;Romantic;marriage;shankar;Balakrishna;News;Heroine;Directorపెళ్లయిన కూడా బికినీ వేస్తున్న కాజల్..!!పెళ్లయిన కూడా బికినీ వేస్తున్న కాజల్..!!KAJAL;BIKINI{#}kajal aggarwal;Kollywood;Moon;Romantic;marriage;shankar;Balakrishna;News;Heroine;DirectorWed, 12 Apr 2023 14:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదట చందమామ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కూడా ఒక వెలుగు వెలిగింది. వివాహమైన తర్వాత తన హవా మాత్రం కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి బికినీలో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. ఇందులో కమలహాసన్ హీరోగా నటిస్తున్నారు.. అలాగే శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది..



ఇటీవల చెన్నైలో ఒక లాంగ్ షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పాల్గొనింది. వివాహమైన తర్వాత కాజల్ మొదటిసారి ఈ షెడ్యూల్లో పాల్గొనబోతోంది. అయితే ఈ షెడ్యూల్లో కాజల్ బికినీ తోను హల్చల్ చేయబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కమలహాసన్ తో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో భాగంగా కాజల్ అగర్వాల్ బికినీరు కనిపించబోతోందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ల బ్యూటీని హైలెట్ చేయడంలో డైరెక్టర్ శంకర్ కు పెట్టింది పేరు.

ఈసారి కాజల్ అగర్వాల్ ను చాలా స్టైలిష్ గా చూపించబోతున్నట్లు ముఖ్యంగా బికినీలో కూడా ఈ మ్మడిని ఎన్నడూ చూడని విధంగా  చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత తల్లిగా ప్రమోషన్ తీసుకున్న కాజల్ అగర్వాల్ బికినీ వేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే అభిమానులు మాత్రం కేవలం శంకర్ మీద నమ్మకంతోనే ఈ ముద్దుగుమ్మ తన అందాచందాలు మెప్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తల్లి అయిన తర్వాత కాజల్ అందచందాలలో మార్పులు వచ్చిన ముఖం మాత్రం అలాగే ఉంది. తన శరీరంలో మాత్రం పలుమార్పులు వచ్చాయి.. మరి ఇండియన్-2 లో బికినీ ట్రీట్ ఎలా ఉంటుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య 108వ సినిమాలో కూడా నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న నందిత శ్వేత..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>