Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d0a15a53-635a-46e7-bc03-f8ad528ae63e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d0a15a53-635a-46e7-bc03-f8ad528ae63e-415x250-IndiaHerald.jpgఅఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్ డేట్ రానుంది. అఖండ సీక్వెల్ కు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా బాలయ్య బోయపాటి ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అఖండ సినిమాకు సీక్వెల్ అయినా ఈ సినిమా కథలో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. Socialstars lifestyle {#}thaman s;boyapati srinu;ram pothineni;Yevaru;Director;Balakrishna;Vijayadashami;Dussehra;News;Cinemaపొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న బాలయ్య సీక్వెల్ మూవీ...!!పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న బాలయ్య సీక్వెల్ మూవీ...!!Socialstars lifestyle {#}thaman s;boyapati srinu;ram pothineni;Yevaru;Director;Balakrishna;Vijayadashami;Dussehra;News;CinemaWed, 12 Apr 2023 00:04:10 GMTఅఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా కు సంబంధించి అధికారిక అప్ డేట్ రానుంది. అఖండ సీక్వెల్ కు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా బాలయ్య బోయపాటి ఫ్యాన్స్ అంచనాల కు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

అఖండ సినిమా కు సీక్వెల్ అయినా ఈ సినిమా కథ లో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. అఖండ2 సినిమా లో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది. ఒక పాత్ర కు మరో పాత్రకు ఏ మాత్రం పొంతన లేకుండా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని బోగట్టా.

ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. రామ్ బోయపాటి కాంబో మూవీ విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బాలయ్య, బోయపాటి శ్రీను

వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా దసరా తర్వాత ఈ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కాంబో సినిమాను నిర్మించడానికి నిర్మాతల మధ్య కూడా పోటీ నెలకొంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాల లో ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. బాలయ్య బోయపాటి కాంబో మూవీని వచ్చే ఏడాది ఎన్నికల సమయానికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న బాలయ్య సీక్వెల్ మూవీ...!!

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>