MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha5554cbe5-ae74-41ac-afa9-da7d5eb97b66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha5554cbe5-ae74-41ac-afa9-da7d5eb97b66-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా నటించగా ... సాగర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించింది. అలాగే తాజాగా ఈ ముదSamyuktha{#}Nayak;rana daggubati;sai dharam tej;Amarnath K Menon;Karthik;Event;Beautiful;trivikram srinivas;Industry;Pawan Kalyan;Hero;Heroine;Cinema;Teluguవిరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందాలతో అలరించిన సంయుక్త..!విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందాలతో అలరించిన సంయుక్త..!Samyuktha{#}Nayak;rana daggubati;sai dharam tej;Amarnath K Menon;Karthik;Event;Beautiful;trivikram srinivas;Industry;Pawan Kalyan;Hero;Heroine;Cinema;TeluguWed, 12 Apr 2023 11:48:57 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా నటించగా ... సాగర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

అలాగే తాజాగా ఈ ముద్దు గుమ్మ సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇలా ఇప్పటి వరకు సంయుక్త నటించిన అన్ని మూవీ లు కూడా మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గ సంయుక్త కెరీర్ ను కొనసాగిస్తుంది. తాజాగా సంయుక్త "విరూపాక్ష" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  

సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ లో హీరో గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేనున్నారు. దానితో ఈ మూవీ ట్రైలర్ ను నిన్న ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది.  ఈవెంట్ కు సంబంధించిన ఈ ముద్దుగుమ్మ పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.



RRR Telugu Movie Review Rating

షూటింగ్ పూర్తి చేసుకున్న 'డెవిల్'.. రిలీజ్ ఎప్పుడంటే..?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>